నేటి నుంచే వుమెన్ హాకీ ప్రపంచకప్ – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నేటి నుంచే వుమెన్ హాకీ ప్రపంచకప్ – YouSay Telugu

  నేటి నుంచే వుమెన్ హాకీ ప్రపంచకప్

  Courtesy Twitter:@TheHockeyIndia

  హాకీ ప్రపంచకప్ మ్యాచెస్ నేటి నుంచే షురూ కానున్నాయి. ఇంత వరకు ఒక్కసారి కూడా భారత మహిళల జట్టు హాకీ వరల్డ్‌కప్‌ను ముద్దాడలేదు. ఈ సారైనా భారత్ ఈ కప్ సాధిస్తుందని అనేక మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 8 సార్లు వరల్డ్ చాంపియన్ అయిన నెదర్లాండ్స్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. నెదర్లాండ్స్, స్పెయిన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రపంచకప్ నేటి నుంచి షురూ కానుంది. ఇండియా ఆదివారం ఇంగ్లండ్ తో, 5న చైనాతో, 7న న్యూజిలాండ్ తో తలపడనుంది. ఈ నెల 17వ తేదీన ఫైనల్ జరగనుంది.

  Exit mobile version