ఇటీవల చీలమండ గాయంతో ఇంటికి పరిమిమతమైన తెలంగాణ పురపాలక మంత్రి కేటీఆర్ ఇంట్లో కూర్చుని పనులు చేస్తున్నారు. వర్కింగ్ ఫ్రం హోం అంటూ ఓ ఫోటోను ట్వీట్ చేశారు. గాయపడిన సమయంలో సినిమాలు సూచించాలంటూ కేటీఆర్ ట్వీట్ చేయగా..పలువురు నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఇవాళ మంత్రి దస్త్రాలను పరిశీలిస్తూ ట్వీట్ చేయడంతో ప్రశంసలు కురిపిస్తున్నారు.
twitter ktr
ktr