• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యువతులతో నగ్నంగా పూజలు

    గుంటూరు- నల్లపాడులో యువతులతో నగ్నంగా క్షుద్ర పూజలు చేయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారంలో నష్టపోయిన అరవింద అనే మహిళకు సోషల్ మీడియాలో ఇద్దరు వ్యక్తులు పరిచయం అయ్యారు. యువతులతో నగ్నంగా పూజలు చేయిస్తే గుప్త నిధులు దొరుకుతాయని నమ్మించారు. రూ.లక్ష ఆశ చూపి ఇద్దరు పేద ఆడపిల్లలను అరవింద ఒప్పించింది. వారితో పూజలు చేయించారు. ఆ తర్వాత యువతులను లైంగికంగా వేధించారు. వీరిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించగా..దిశ యాప్‌ ద్వారా యువతులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv