బాలివుడ్ బ్యూటీ మలైకా ఆరోరా, అర్జున్ కపూర్‌తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు అర్బాజ్ ఖాన్‌ను మలైకా విడాకులు తీసుకున్నారు. అయితే అర్జున్‌తో పెళ్లి, పిల్లలపై ఆమె స్పందించారు. ‘ పిల్లలు కనడం గురించి మేం మాట్లాడుకున్నాం. నేను తీసుకున్న నిర్ణయం నా సంతోషం కోసమే తీసుకున్నా. ఇప్పుడు నా జీవితంలో ఉన్న వ్యక్తి నన్ను సంతోషంగా ఉంచున్నాడు. సమాజం ఏమనుకుంటుంది అనేది నాకు అనవసరం’ అని మలైకా అన్నారు.
-
Courtesy Instagram:malaikaarora
-
Screengrab Instagram:Arjun Kapoor