WPLలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిన ఆర్సీబీ ఇవాళ మరో సమరానికి సిద్ధమైంది. దిల్లీ జట్టుతో అమీ తుమీ తేల్చుకోనుంది. స్మృతి మంధాన సారథ్యంలోని జట్టు.. ఎన్ని కాంబినేషన్లు మార్చినా విజయాన్ని మాత్రం చూడలేకపోయింది. బ్రబోర్న్‌లో గత నాలుగు మ్యాచ్‌లు ఆడిన RCB ఇవాళ DY పాటిల్ స్టేడియంలో దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడబోతోంది. గ్రౌండ్ మార్పు అయిన విజయాన్ని ఇస్తుందేమమో చూడాలి.