తెలుగు సినీ ఇండస్ట్రీపై నటుడు, రైటర్, డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘‘ చిత్ర పరిశ్రమలో రచయితలకు సరైన గుర్తింపు దక్కదు. వారికి సరిగ్గా రెమ్యూనరేషన్ కూడా ఇవ్వరు. అందుకే నా కథలతో నేనే సినిమాలు తీసుకుంటున్నాను. తగిన పారితోషికం ఇస్తే నా కథలను వేరే వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకో 10 సినిమాలకు దర్శకత్వం వహిస్తే చాలు నాకు. ఇంకే అవసరం లేదు.’’ అంటూ శ్రీనివాస్ పేర్కొన్నారు.
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్