• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • WTC FINAL.. టీమిండియాలో ఆందోళన

    డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ముందు టీమిండియాను ప్రాక్టీస్ లేమి కలవర పెడుతోంది. ఈ నెల 28న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముగియనుంది. జూన్ 7న టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ప్రారంభం కానుంది. మధ్యలో వారం రోజుల సమయం మాత్రమే ఉంటుంది. ఈ క్రమంలో ఆటగాళ్లు పూర్తిగా సన్నద్ధం కాలేరు. పైగా, తీరిక లేకుండా ప్రయాణాలు చేయడంతో బాగా అలసిపోయారు. కీలకమైన ఫైనల్ మ్యాచ్‌కి ముందు కనీసం ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ అయినా ఆడితే బాగుండేది. కానీ, సమయాభావం కారణంగా అది కుదరట్లేదు. దీంతో టీమిండియాలో ఆందోళన మొదలైంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv