• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ముచ్చటగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్

    చైనా అధ్యక్షుడిగా ముచ్చటగా మూడోసారి జిన్‌పింగ్‌ బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు జిన్‌పింగ్‌ను ఆ దేశ పార్లమెంటు ఏకగ్రీవంగా ఎన్నుకంది. మొత్తం 2,950 మందికి పైగా సభ్యులు ఆయనకు మద్దతిచ్చారు. దీంతో డ్రాగన్‌ దేశానికి జిన్‌పింగ్‌ జీవితకాల అధినాయకుడిగా ఉండేందుకు మార్గం లభించినట్లైంది. గతేడాది అక్టోబరులో జరిగిన సీపీసీ కాంగ్రెస్‌ సమావేశాల్లో 69 ఏళ్ల జిన్‌పింగ్‌ను మరోసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. దీంతో మావో తర్వాత వరుసగా మూడో సారి పార్టీ పగ్గాలు అందుకున్న తొలి వ్యక్తిగా జిన్‌పింగ్ నిలిచారు.