• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మార్చి 4 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు షురూ

    భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 4 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 5న ఉదయం 11 గంటలకు ధ్వజారోహణం నిర్వహిస్తామని, మార్చి 6న మత్స్యావతారంలో స్వామివారు దర్శనమిస్తారని పేర్కొన్నారు. ఇక మార్చి 11న ఉదయం 9 గంటలకు హనుమంత వాహన సేవ, రాత్రి 11 గంటలకు బాలాలయంలో లక్ష్మీనృసింహ స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మార్చి 12న రాత్రి 7 గంటలకు రథోత్సవం, మార్చి 13న ఉదయం 10.30 గంటలకు పూర్ణాహుతి, చక్రతీర్థం నిర్వహిస్తారు. మార్చి 14న షట్ఘటాభిషేకంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వెల్లడించారు.