TS: పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఈ నెల 25న ఉదయం 8.50 గంటలకు మూసివేయనున్నారు. 26వ తేదీ ఉదయం 8గంటలకు సంప్రోక్షణ పూజలు నిర్వహించి భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు. 25వ తేదీ సాయంత్రం 4.59గంటలకు పాక్షిక సూర్యగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.28గంటలకు ముగియనుంది. దీంతో పాంచనారసింహుడు కొలువైన ప్రధానాలయం, అనుబంధ దేవాలయాలను ఆరోజున ఉదయం 8.50గంటలకు శయనోత్సవ పర్వాలు నిర్వహించి ద్వారబంధనం చేయనున్నారు.
25న యాదాద్రి ఆలయం మూసివేత

© ANI Photo(file)