• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వైసీపీ ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం: జగన్

    YSR మత్స్యకార భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సముద్రాన్ని నమ్ముకున్న మత్స్యకార కుటుంబాలకు ఎలాంటి కష్టం రానివ్వను. వైఎస్ఆర్ మత్స్య కార భరోసాలో ఒక్కొక్క కుటుంబానికి రూ.50 వేలు అందించాం. వైసీపీ ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. చేపల వేట నిషేధ సమయంలో గత ప్రభుత్వాలు మత్స్యకార కుటుంబాలను నిర్లక్ష్యం చేశాయి. ముష్టి వేసినట్లు రూ. 4 వేలు ఇచ్చేవారు. ఇప్పుడు రూ.10 వేలు ఇస్తున్నాం. గత ప్రభుత్వం, మన ప్రభుత్వం మధ్య తేడాను చూడాలి’ అని విజ్ఞప్తి చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv