• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఎల్లో అలెర్ట్… మరో 3 రోజులు వర్షాలు

  హైదరాబాద్‌లో పలుచోట్ల తెల్లవారుజామున వర్షం దంచికొట్టింది. కూకట్‌పల్లి, నిజాంపేట, మధాపూర్, జూబ్లీహిల్స్, ఎల్బీనగర్, ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట భారీ వర్షం కురిసింది. మరోవైపు రాగల మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో తెలికపాటి నుంచి భారీ వానలు కురవనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈరోజు వరంగల్, మహబూబాబాద్, సిద్ధిపేట, కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడనున్నట్లు అంచనా వేసింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv