• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అవును పెళ్లికి ముందే నేను గర్భవతిని: ఆలియా భట్‌

    పెళ్లయిన 8 నెలలకే ఆడబిడ్డకు జన్మనిచ్చి వార్తల్లో నిలిచిన స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌. అనేక మంది రణ్‌బీర్‌, ఆలియా పెళ్లిపై అనేక కామెంట్లు చేశారు. అయితే దీనిపై ఈ మధ్య ఆలియా మాట్లాడింది. ‘వివాహానికి ముందు షూటింగ్‌లో పాల్గొన్నా. ఆ సమయానికి నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. దీంతో యాక్షన్ సీన్లు చేయడానికి ఇబ్బంది కూడా పడ్డాను. చిత్ర యూనిట్ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సినిమాలో నటించినప్పుడూ నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన తొలి రోజుల్లోనే షూటింగ్‌లో పాల్గొన్న’ అంటూ మీడియాతో వివరించింది.