• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చ‌నిపోయిన త‌ర్వాత ఏం జ‌రుగుతుందో తెలుసుకునేందుకు ఆత్మ‌హ‌త్య‌

    చ‌నిపోయిన త‌ర్వాత ఏం జ‌రుగుతుందో అని తెలుసుకునేందుకు స‌ల్మాన్ అనే ఒక 19 ఏళ్ల‌ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఈ వింత ఘ‌ట‌న చెన్నైలోని ఒక హాస్ట‌ల్‌లో చోటుచేసుకుంది. చ‌నిపోయిన త‌ర్వాత అస‌లు ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌ని అత‌డికి చాలా ఆస‌క్తిగా ఉండేద‌ట‌. దీనికి సంబంధించిన వీడియోల‌ను త‌ర‌చూ చూసేవాడ‌ట‌. కానీ తానే స్వ‌యంగా తెలుసుకోవాల‌ని నిర్ణ‌యించుకొని హాస్ట‌ల్‌లో ఎవ‌రు లేని స‌మ‌యంలో ఉరి వేసుకుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. మ‌ర‌ణం త‌ర్వాత ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌ని సూసైడ్ చేసుకుంటున్న‌ట్లు లెట‌ర్ రాసిపెట్టాడు. అదేవిదంగా త‌న వ‌ద్ద ఉన్న రూ.5 వేలు త‌న త‌ల్లికి అంద‌జేయాల‌ని రాశాడు. ఇది చూసిన పోలీసులు ఆశ్ఛ‌ర్యానికి గుర‌య్యారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.