• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వైజాగ్ బీచ్‌ వద్ద యువతి దారుణ హత్య

    వైజాగ్ బీచ్‌ దగ్గర శ్రావణి అనే యువతి దారుణ హత్యకు గురైంది. ఆమె ప్రియుడు గోపాలకృష్ణ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిన్న అర్థరాత్రి మూడు గంటలకు బీచ్‌కు శ్రావణి, గోపాలకృష్ణ కలివచ్చారు. ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో శ్రావణిని గోపాలకృష్ణ దారుణంగా హత్య చేశాడు. జగదాంబలోని ఓ షాపింగ్‌మాల్‌లో శ్రావణి పనిచేస్తున్నట్లు తెలిసింది. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. గోపాలకృష్ణను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv