పెళ్లి వేడుకల్లో భాగంగా అప్పుడప్పుడు ఫన్నీ బరాత్ డాన్స్ లు చూసి ఉంటాం. కానీ ఎప్పుడైనా తుపాకీ పట్టుకుని యువతితో నృత్యం చేయడం చుశారా. అవును మీరు విన్నది నిజమే. బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివాహ వేడుకలో భాగంగా మహిళా డ్యాన్సర్‌తో కలిసి ఓ వ్యక్తి చేతిలో తుపాకీ పట్టుకుని డాన్స్ చేశాడు. ఈ తతంగం మొత్తం ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది. చట్టవిరుద్ధంగా తుపాకులు ఉపయోగించడమే కాకుండా అలా డాన్స్ చేయడం పట్లు నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ తుపాకీ పొరపాటున పేలితే పరిస్థితి ఏంటని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
दबा ट्रिगर तो…! वायरल वीडियो गोपालगंज के नगर थाना क्षेत्र के जादोपुर रोड का बताया जा रहा है. सोचिए अगर बंदूक लोड हो और गलती से ट्रिगर दब जाए तो क्या होगा… गोपालगंज से राजन की रिपोर्ट.Edited by @iajeetkumar pic.twitter.com/3CxBQeif31
— Prakash Kumar (@kumarprakash4u) April 19, 2022