• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మోదీని కలసిన జెలెన్‌స్కీ

    భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మర్యాదపూర్వకంగా కలిశారు. జపాన్‌లో జరుగుతున్న జీ7 సదస్సులో వీరిద్దరూ భేటీ అయ్యారు. కాసేపు ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో మోదీ-జెలెన్‌స్కీల తొలిసారి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ప్రధాని మోదీతో ఆప్యాయంగా మాట్లాడారు. ఇద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv