2023లో చాలా హాలీవుడ్ సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. వీటిలో బెస్ట్ హరర్ &మిస్టరీ చిత్రాలను YouSay TFIDB సేకరించడం జరిగింది. వెన్నులో వణుకు పుట్టించే ఆ హరర్ సినిమాలు మీకోసం.
ఈ చిత్రంలో అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. చర్చిలో జరిగే మిస్టరీ హత్యల నేపథ్యంలో కథ ఉత్కంఠంగా సాగుతుంది.
పీటర్ అనే బాలుడు తన పడక గది నుంచి రాత్రిపూట వింత శబ్దాలను గమనిస్తాడు. ఈ విషయం వారి తల్లిదండ్రులకు చెబితే అది అంతా తన భ్రాంతి అని కొట్టిపారేస్తారు. ఈ చిత్రం ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లేతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. ఈ సినిమాను ప్రస్తుతం ఉచితంగా చూడొచ్చు.
విక్టర్ కూతురికి, అతని స్నేహితురాలు కేథరిన్‌కు దెయ్యం పట్టినప్పుడు అతను ఎలా పోరాడాడు అనేది కథ. ఈ చిత్రం ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది.
హలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టిన చిత్రాల్లో ది నన్ 2 ఒకటి. ఈ సినిమా 2018లో విడుదలైన ది నన్ చిత్రానికి సీక్వెల్. ఈ చిత్రం ఫ్రాన్స్‌లోని ఓ చర్చి ఫ్రీస్ట్ హత్యోదంతం నేపథ్యంలో హరర్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ సినిమా అమెజాన్‌లో ప్రైమ్‌లో తెలుగుతో పాటు భారతీయ ప్రధాన భాషల్లో అందుబాటులో ఉంది.
ఒక స్నేహితుల బృందం ఎంబాల్మ్ చేసిన చేతిని ఉపయోగించి ఆత్మలను ఎలా మాయాజాలం చేయాలో కనుగొంటారు. వారిలో ఒకరు భయంకరమైన అతీంద్రియ శక్తులను విడుదల చేసే వరకు వెళ్తారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.
సముద్రం అడుగున ఎముందో తెలుసుకునేందు బయల్దేరిన పరిశోధన బృందం ఎదుర్కొనే సవాళ్ల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.
జోష్ లాంబెర్ట్ తన కొడుకు డాల్టన్‌ను స్కూల్‌కి దింపడానికి వెళ్లినప్పుడు వారు అనుకోని ఉపధ్రవాన్ని ఎదుర్కొంటారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది.
ఇది సియోల్ నగరం నేపథ్యంలో సాగే కథ. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌తో పాటు యూట్యూబ్‌లో రెంటల్‌కు అందుబాటులో ఉంది.
వాటికన్ సిటీలోని ప్రధాన భూత వైద్యుడు అమాయక ప్రజలను హింసిస్తున్న దెయ్యాలతో ఎలా పోరాటం చేశాడనేది, ఈ సినిమా కథ. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.