• TFIDB EN
  • ఎస్టర్ నోరోన్హా
    ప్రదేశం: బహ్రెయిన్
    ఎస్త‌ర్ నోరోన్హా టాలీవుడ్ నటి. తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, కొంకణి, హిందీ భాషా చిత్రాలలో నటించింది. తెలుగులో 1000 అబద్దాలు చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత భీమవరం బుల్లోడు, జయ జానకి నాయక, # 69 సంస్కార్‌ కాలనీ వంటి చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. నొరోన్హా జనవరి 2019లో రాపర్ నోయెల్ సీన్‌ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరు వేరుగా ఉంటున్నారు.


    @2021 KTree