మిర్నాళిని రవి
ప్రదేశం: పాండిచ్చేరి, భారతదేశం
మృణాళిని రవి.. ప్రముఖ హీరోయిన్. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తోంది. తమిళనాడు పాండిచ్చేరిలో పుట్టిన మృణాళిని .. బెంగళూరులో విద్యాభ్యాసం చేసింది. టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయ్యి.. తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’ ద్వారా తెరంగేట్రం చేసింది. 'గద్దలకొండ గణేష్' ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. తర్వాత ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’, ‘మామా మశ్చింద్రా’ చిత్రాల్లో నటించింది. మృణాళిని నటించిన లేటెస్ట్ చిత్రం 'లవ్ గురు'.