• TFIDB EN
  • సందీప్ కిషన్
    ప్రదేశం: మద్రాసు (ప్రస్తుత చెన్నై), తమిళనాడు, భారతదేశం
    సందీప్ కిషన్ తెలుగు సినీ నటుడు. 1987మే 7న చెన్నైలొని తెలుగు కుటుంబంలో జన్మించాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చొటా కె. నాయుడు, శ్యామ్ కె. నాయుడు మేనల్లుడు. ‘మనసు మాటవినదు’ అనే చిత్రంతో తెలుగులొ పరిచయమయ్యాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు తెరకు పరిచయమైంది. గుండెల్లొ గోదావరి, స్నేహ గీతం, శమంతకమణి వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అతని కెరీర్‌లో ఆశించినన్ని విజయాలు దక్కనప్పటికీ... అందిన ప్రతి చిత్రాంలోను తన నటనతో ఆకట్టుకుంటున్నాడు.
    Description of the image
    Editorial List
    ప్రముఖ ఓటీటీల్లో ఫ్రీగా ఈ సినిమాలు/ వెబ్‌ సిరీస్‌లు చూసేయండి
    సందీప్ కిషన్ టాప్ హిట్ చిత్రాలు ఇవే!Editorial List
    సందీప్ కిషన్ టాప్ హిట్ చిత్రాలు ఇవే!
    తెలుగులో టాప్ స్పోర్ట్స్ డ్రామా చిత్రాలు ఇవే!Editorial List
    తెలుగులో టాప్ స్పోర్ట్స్ డ్రామా చిత్రాలు ఇవే!
    ఆహాలో ఈ టాప్ 25 హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు.. తెలుసా?Editorial List
    ఆహాలో ఈ టాప్ 25 హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు.. తెలుసా?


    @2021 KTree