Architectural Buildings: భారత్‌లో10 అద్భుతమైన పురాతన కట్టడాలివే..బహుశా వీటిని మళ్ళీ కట్టలేరేమో.. !

భారదేశంలో ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. రాజుల కాలం నాటి నిర్మాణాలు భారతీయ సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. వీటిని చూసేందుకు ఏటా లక్షలాది మంది విదేశీ పర్యాటకులు భారత్‌కు వస్తుంటారు. అత్యంత సుందరమైన ఆ పురాతన కట్టడాలను చూసి ఆశ్యర్యపోతుంటారు. భారతీయ శిల్ప కళా వైభవాలకు మైమరిచిపోతుంటారు. అయితే దేశంలో ఎన్నో  పురాతన కట్టడాలు ఉన్నప్పటికీ కొన్ని మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. శాస్త్ర సాంకేతిక రంగాలు, మానవ మేధస్సు ఎంతో పురోగతి సాధించిన ఈ రోజుల్లోనూ ఇలాంటి కట్టడాలను తిరిగి పునఃనిర్మించలేమంటే అతిశయోక్తి కాదు. … Continue reading Architectural Buildings: భారత్‌లో10 అద్భుతమైన పురాతన కట్టడాలివే..బహుశా వీటిని మళ్ళీ కట్టలేరేమో.. !