Bharateeyudu 2 Review: ఆ అంశాల్లో తీవ్రంగా నిరాశపరిచిన ‘భారతీయుడు 2’.. మూవీ ఎలా ఉందంటే!

నటీనటులు : కమల్‌హాసన్‌, సిద్ధార్థ్‌, కాజల్ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా భవాని, వివేక్‌ డైరెక్టర్‌ : శంకర్ సంగీతం : అనిరుధ్‌ రవిచంద్రన్‌ సినిమాటోగ్రాఫర్‌ : రవి వర్మన్‌ ఎడిటర్‌ : శ్రీకర్‌ ప్రసాద్‌ నిర్మాత : అల్లిరాజా సుభస్కరన్‌ విడుదల తేదీ: 12-07-2024 కమల్‌ హాసన్‌ (Kamal Haasan), డైరెక్టర్‌ శంకర్‌ (Shankar) కాంబోలో పాతికేళ్ల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ (Bharateeyudu) చిత్రం ఎంతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అవినీతి, లంచగొండితనంపై భారతీయుడు చేసిన పోరాటం అప్పటి ప్రేక్షకులను ఎంతగానో … Continue reading Bharateeyudu 2 Review: ఆ అంశాల్లో తీవ్రంగా నిరాశపరిచిన ‘భారతీయుడు 2’.. మూవీ ఎలా ఉందంటే!