Cable Bridges: భారత్‌లోని ఈ అత్యద్భుత కేబుల్ బ్రిడ్జిల గురించి మీకు తెలుసా?
భారత దేశంలో ఎన్నో అత్యద్భుత కట్టడాలు ఉన్నాయి. వీటిలో కేబుల్ బ్రిడ్జిలకో ప్రత్యేక స్థానం ఉంది. నేల, నీటిపై తెలియాడుతున్నట్లు కనిపించే ఈ వంతెనలు చూపరులను కట్టిపడేస్తాయి. సెల్ఫీలు దిగమని ఆహ్వానిస్తాయి. సాయంత్రపు వేళల్లో ఈ కేబుల్ బ్రిడ్జిల వద్ద వీక్షకుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇక్కడ సమయాన్ని గడపడం ద్వారా ప్రజలు మానసిక ఉల్లాసాన్ని పొందుతుంటారు. ఈ నేపథ్యంలో భారత్‌లో అత్యాద్భుతమైన కేబుల్ బ్రిడ్ట్ నిర్మాణాలు, వాటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. అటల్ సేతు (గోవా) అటల్ సేతును దేశంలోనే అత్యంత … Continue reading Cable Bridges: భారత్‌లోని ఈ అత్యద్భుత కేబుల్ బ్రిడ్జిల గురించి మీకు తెలుసా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed