IPL Hat-Trick Wickets: అత్యధిక హాట్రిక్‌ల హీరో మనోడే!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అంటేనే ఎన్నో రసవత్తర మ్యాచ్‌లకు పెట్టింది పేరు. ఎంతో మంది దేశీయ క్రికెటర్లను అంతర్జాతీయ స్థాయికి ఈ టోర్నీ తీసుకెళ్లింది. ఐపీఎల్‌లో జరిగే ప్రతీ మ్యాచ్‌ దేనికదే హైలెట్‌ అని చెప్పాలి. కోట్లు కుమ్మరించి కొనుక్కున్న ఆటగాడు డకౌట్‌గా వెనుతిరగొచ్చు. అనామక ఆటగాడు సూపర్‌ ఇన్నింగ్స్‌తో హీరోనూ కావొచ్చు. అలాగే ధాటిగా ఆడే బ్యాట్స్‌మెన్లు ఊహించని విధంగా ఔట్‌ అవ్వొచ్చు.. ధారళంగా పరుగులుచ్చే బౌలర్‌ వికెట్లు పడగొట్టొచ్చు. సాధారణంగా టీ20 క్రికెట్‌లో కీలకమైన ఒక వికెట్‌ పడగొడితేనే మ్యాచ్‌ స్వరూపమే … Continue reading IPL Hat-Trick Wickets: అత్యధిక హాట్రిక్‌ల హీరో మనోడే!