iQOO Z7 Pro 5G Review: ఐకూ నుంచి మరో స్టైలిష్‌ స్మార్ట్‌ఫోన్‌.. దుమ్మురేపుతున్న ఫీచర్లు!

ప్రముఖ మెుబైల్‌ తయారీ సంస్థ ఐకూ (iQoo) భారత మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఐకూ జెడ్7 సిరీస్‌ (iQoo Z7 Series) నుంచి సరికొత్త మొబైల్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఐకూ జెడ్7 5జీ (iQoo Z7 5G), ఐకూ జెడ్7ఎస్ 5జీ (iQoo Z7S 5G) స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఇదే సిరీస్‌లో ఐకూ జెడ్7 ప్రో 5జీ (iQOO Z7 Pro 5G) మోడల్‌ను తీసుకొచ్చింది. మరి ఈ ఫోన్‌ ప్రత్యేకతలు ఏంటి? ఇందులో … Continue reading iQOO Z7 Pro 5G Review: ఐకూ నుంచి మరో స్టైలిష్‌ స్మార్ట్‌ఫోన్‌.. దుమ్మురేపుతున్న ఫీచర్లు!