Kumari Aunty: అందుకే రేవంత్ రెడ్డి ఫుడ్ షాపును తెరిపించాడా? ఇంత తతంగం నడిచిందా?
హైదరాబాద్ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ (Kumari Aunty) షాపు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ట్రాఫిక్ జామ్ అవుతుందని, అనుమతులు లేవనే కారణంగా ట్రాఫిక్ పోలీసులు నిన్న (మంగళవారం) ఈ సెంటర్‌ను మూసివేయించారు. దీంతో ఈ వ్యవహారం సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం రాజకీయరంగు పులుముకోవడంతో పాటు పోలీసుల తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి.. యధావిధిగా ఆమె షాపును కొనసాగించాలని ఆదేశాలు జారీ … Continue reading Kumari Aunty: అందుకే రేవంత్ రెడ్డి ఫుడ్ షాపును తెరిపించాడా? ఇంత తతంగం నడిచిందా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed