LOVE SONGS: అబ్బాయిని ఇష్టపడుతూ అమ్మాయిలు పాడే పాటలు ఇవే… సెన్సేషనల్ హిట్స్‌

అమ్మాయి మీద ప్రేమతో కవిత్వాలు, పాటలు రాసి వారికి చెప్పడం చాలా సహజం. ఎన్నో సినిమాల్లో అలాంటి పాటలు మనకు కనిపించాయి. కానీ, అబ్బాయి మీద ప్రేమను తెలియజేస్తూ వచ్చే పాటలు తక్కువగా ఉంటాయి. తెలుగు సినిమాల్లో అలాంటి సాంగ్స్‌ కొన్ని మీకోసం.  మాష్టారు మాష్టారు… ప్రస్తుతం క్కడ విన్నా ఒకే పాట వినబడుతుంది. ధనుష్ హీరోగా వచ్చిన సార్‌ చిత్రంలోని  “మాష్టారు మాష్టారు నా మనసును గెలిచారు” అనే సాంగ్ . హలో ట్యూన్‌లో వైరల్‌గా మారిన ఈ పాట కూడా అబ్బాయిపై … Continue reading LOVE SONGS: అబ్బాయిని ఇష్టపడుతూ అమ్మాయిలు పాడే పాటలు ఇవే… సెన్సేషనల్ హిట్స్‌