Poco C65 Mobile: పోకో నుంచి సరికొత్త బడ్జెట్‌ మెుబైల్‌.. ఫీచర్లు చూస్తే షాకే!

ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ పోకో (Poco) నుంచి సరికొత్త మెుబైల్ లాంచ్‌ అయ్యింది. ‘Poco C65’ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచానికి పరిచయం అయ్యింది. మెుత్తం రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ అందుబాటులోకి గ్లోబల్‌ ముందుకు వచ్చింది. ‘Poco C55’ మెుబైల్‌కు అప్‌డేట్‌ వెర్షన్‌గా ‘Poco C65’ రూపొందించినట్లు తయారీ సంస్థ వెల్లడించింది. గత ఫోన్‌తో పోలిస్తే దీనిలో ఎన్నో అడ్వాన్స్డ్‌  ఫీచర్లను అమర్చినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ‘పోకో సీ65’ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో … Continue reading Poco C65 Mobile: పోకో నుంచి సరికొత్త బడ్జెట్‌ మెుబైల్‌.. ఫీచర్లు చూస్తే షాకే!