Realme C55 REVIEW: రూ.11,000ల స్టైలిష్ స్మార్ట్‌ఫోన్‌ ఎలా ఉంది?

iPhone 14 Pro,  Pro Max వంటి హై ఎండ్‌ ఫోన్లలో యాపిల్‌ తీసుకొచ్చిన ‘డైనమిక్‌ ఐల్యాండ్‌’ (Dynamic Island) ఫీచర్‌తో వచ్చిన Realme C55 ఇండోనేసియాలో విడుదలైనపుడే ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఫోన్‌ డిస్‌ప్లే భాగంలో చిన్న క్యాప్సూల్‌ తరహాలో ఉండే ఈ డిజైన్‌ నోటిఫికేషన్లను చాలా అందంగా చూపెడుతుంది. ఇండియాలో మాత్రం ఈ ఫోన్‌పై ఆసక్తి పెరగడానికి మరో కారణం దాని ధర. కేవలం రూ.10,999కే ప్రారంభమయ్యే ఈ ఫోన్‌పై జనంలో ఆసక్తి పెరగడంలో తప్పు లేదు. మరి ఆ ధరలో … Continue reading Realme C55 REVIEW: రూ.11,000ల స్టైలిష్ స్మార్ట్‌ఫోన్‌ ఎలా ఉంది?