Review: దసరా మూవీ రివ్యూ.. ఊరమాస్‌ నటనతో విశ్వరూపం చూపించిన నాని..!

నటీనటులు : నాని, కీర్తి సురేష్, సాయికుమార్, షైన్ టౌన్ చాకో, పూర్ణ, దీక్షిత్, సముద్ర కని డైరెక్టర్: శ్రీకాంత్ ఓదెల  నిర్మాత: చెరుకూరి సుధాకర్ సంగీతం: సంతోష్ నారాయణ సినిమాటోగ్రఫీ: సత్యం సూర్యన్  భాషలు: తెలుగు, తమిళం, కన్నడ, హిందీ కథ: వీర్నపల్లి అనే చిన్న పల్లెటూరు నేపథ్యంలో సాగే కథ ఇది. చిన్నప్పటి స్నేహితులైన ధరణి (నాని), వెన్నెల (కీర్తి సురేష్,) సూరి (దీక్షిత్ శెట్టి) పై ఆధార పడి కథ తిరుగుతుంది. ధరణి తన స్నేహితులతో కలిసి బొగ్గుని దొంగతనం … Continue reading Review: దసరా మూవీ రివ్యూ.. ఊరమాస్‌ నటనతో విశ్వరూపం చూపించిన నాని..!