SUMMER GADGETS: మాడు పగిలే ఎండల్లో తప్పకుండా ఉండాల్సిన 10 గ్యాడ్జెట్లు
వేసవికాలం వచ్చిదంటే అప్రమత్తంగా ఉండాల్సిందే. భానుడి భగభగలకు శరీరం తట్టుకోవాలి కదా. ఎండాకాలం ఎక్కడికి వెళ్లినా కొన్ని వస్తువులు మన వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అప్పుడే వేడి నుంచి మనకు రక్షణ కలగటంతో పాటు కాస్త ఉల్లాసంగా ఉంటుంది. ఆ వస్తువులు మీ వద్ద ఉన్నాయో లేదో ఓ సారి చూడండి. కూలింగ్ గ్లాసెస్ వేసవిలో కూలింగ్ గ్లాసెస్ తప్పకుండా వాడాలి. కళ్లకు చల్లదనం ఉండటమే కాకుండా సూర్య కిరణాల నుంచి రక్షణ కలుగుతుంది. అంతేనా, రోడ్డుపై దుమ్ము, ధూళి వంటి కణాలు … Continue reading SUMMER GADGETS: మాడు పగిలే ఎండల్లో తప్పకుండా ఉండాల్సిన 10 గ్యాడ్జెట్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed