టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్(Tata Harrier Facelift) అక్టోబర్ 17న లాంచ్ కానుంది. ఇది టాటా మోటార్స్ ఫ్లాగ్‌షిప్ కారుగా చెప్పవచ్చు. ఈసారి ఈ SUV హారియర్ మోడల్‌ను పూర్తిగా నవీకరించింది. అక్టోబర్ 17న విడుదల కానున్న టాటా హారియర్ SUV పూర్తిగా రిఫ్రెష్ చేసిన కొత్త లుక్‌లో, కొన్ని ఫంకీ-లుకింగ్ కలర్ ఆప్షన్‌లతో రానుంది. పూర్తిగా రీడైజైన్ చేసిన ఇంటీరియర్‌తో సహా అనేక అప్‌డేట్‌లు అయితే హారియర్‌లో వస్తున్నాయి. అలాగే, ఈ SUV BS6 ఫేజ్-2కు అనుగుణంగా పూర్తిగా డీజిల్ ఇంజిన్‌తో రానుంది. మరీ … Continue reading Tata Harrier Facelift : దిమ్మతిరిగే ఫీచర్లతో టాటా నుంచి కొత్త కారు… XUV700, MG హెక్టార్‌కు గట్టి సవాల్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed