• TFIDB EN
  • Editorial List
    OTT ప్లాట్‌ఫారమ్‌లలో టాప్ 10 తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ హారర్ సినిమాలు - 2023
    Dislike
    400+ views
    5 months ago

    2023లో చాలా హాలీవుడ్ సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. వీటిలో బెస్ట్ హరర్ &మిస్టరీ చిత్రాలను YouSay TFIDB సేకరించడం జరిగింది. వెన్నులో వణుకు పుట్టించే ఆ హరర్ సినిమాలు మీకోసం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . కాన్సెకేషన్
    రేటింగ్ లేదు
    ఈ చిత్రంలో అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. చర్చిలో జరిగే మిస్టరీ హత్యల నేపథ్యంలో కథ ఉత్కంఠంగా సాగుతుంది.

    2 . కోబ్వేబ్
    రేటింగ్ లేదు
    పీటర్ అనే బాలుడు తన పడక గది నుంచి రాత్రిపూట వింత శబ్దాలను గమనిస్తాడు. ఈ విషయం వారి తల్లిదండ్రులకు చెబితే అది అంతా తన భ్రాంతి అని కొట్టిపారేస్తారు. ఈ చిత్రం ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌ ప్లేతో పాటు అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. ఈ సినిమాను ప్రస్తుతం ఉచితంగా చూడొచ్చు.

    3 . ది ఎక్సర్సిస్ట్ బెలిఎవెర్
    రేటింగ్ లేదు
    విక్టర్ కూతురికి, అతని స్నేహితురాలు కేథరిన్‌కు దెయ్యం పట్టినప్పుడు అతను ఎలా పోరాడాడు అనేది కథ. ఈ చిత్రం ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది.

    4 . ది నన్‌ 2
    రేటింగ్ లేదు
    హలీవుడ్‌ ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టిన చిత్రాల్లో ది నన్‌ 2 ఒకటి. ఈ సినిమా 2018లో విడుదలైన ది నన్‌ చిత్రానికి సీక్వెల్. ఈ చిత్రం ఫ్రాన్స్‌లోని ఓ చర్చి ఫ్రీస్ట్ హత్యోదంతం నేపథ్యంలో హరర్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ సినిమా అమెజాన్‌లో ప్రైమ్‌లో తెలుగుతో పాటు భారతీయ ప్రధాన భాషల్లో అందుబాటులో ఉంది.

    5 . టాక్ టూ మీ
    రేటింగ్ లేదు
    ఒక స్నేహితుల బృందం ఎంబాల్మ్ చేసిన చేతిని ఉపయోగించి ఆత్మలను ఎలా మాయాజాలం చేయాలో కనుగొంటారు. వారిలో ఒకరు భయంకరమైన అతీంద్రియ శక్తులను విడుదల చేసే వరకు వెళ్తారు. ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.

    6 . మేగ్ 2 ది ట్రెంచ్
    రేటింగ్ లేదు
    సముద్రం అడుగున ఎముందో తెలుసుకునేందు బయల్దేరిన పరిశోధన బృందం ఎదుర్కొనే సవాళ్ల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.

    7 . ఇంసిడియోస్ ది రెడ్ డోర్
    రేటింగ్ లేదు
    జోష్ లాంబెర్ట్ తన కొడుకు డాల్టన్‌ను స్కూల్‌కి దింపడానికి వెళ్లినప్పుడు వారు అనుకోని ఉపధ్రవాన్ని ఎదుర్కొంటారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది.

    8 . గంగ్నమ్ జోంబీ
    రేటింగ్ లేదు
    ఇది సియోల్ నగరం నేపథ్యంలో సాగే కథ. ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌తో పాటు యూట్యూబ్‌లో రెంటల్‌కు అందుబాటులో ఉంది.

    9 . ది పోప్స్ ఎక్సర్సిస్ట్
    రేటింగ్ లేదు
    వాటికన్ సిటీలోని ప్రధాన భూత వైద్యుడు అమాయక ప్రజలను హింసిస్తున్న దెయ్యాలతో ఎలా పోరాటం చేశాడనేది, ఈ సినిమా కథ. ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.

    @2021 KTree