• TFIDB EN
  • Editorial List
    Ravi Teja Top Action Movies: రవితేజ నటించిన అత్యుత్తమ యాక్షన్‌ చిత్రాలు
    Dislike
    300+ views
    7 months ago

    టాలీవుడ్‌లోని అగ్ర కథానాయకుల్లో మాస్‌ మహారాజా రవితేజ ఒకరు. ముఖ్యంగా యాక్షన్‌ సినిమాలకు ఆయన పెట్టింది పేరు. రవితేజ నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాయి. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. అంతేగాక ఆయనకూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. కెరీర్‌ ప్రారంభంలో అవకాశాల కోసం ఎన్నో కష్టాలు అనుభవించిన రవితేజ.. ప్రస్తుతం స్క్రీన్‌పై కనిపిస్తే చాలు సినిమా హిట్ అనే స్థాయికి ఎదిగారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎంతగానో పేరు తీసుకొచ్చిన టాప్ యాక్షన్‌ చిత్రాలు మీకోసం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . కిక్(మే 08 , 2009)
    UA|162 minutes|యాక్షన్,క్రైమ్,రొమాన్స్
    ఎప్పుడు సాహసాలు అంటే ఇష్టపడే కళ్యాణ్‌తో నైనా విడిపోతుంది. అతన్ని వదిలి కళ్యాణ్‌ను వెంబడిస్తున్న పోలీసును పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుంది.
    2 . కిక్ 2(ఆగస్టు 21 , 2015)
    UA|161 minutes|యాక్షన్,హాస్యం
    ఇందులో రవి తేజ మొదటి చిత్రంలోని కిక్ కొడుకుగా నటించాడు. కథ అంతా 'కంఫర్ట్' సాధించడం కోసం అతని ప్రయాణాన్ని అనుసరిస్తుంది.
    3 . రాజా ది గ్రేట్(అక్టోబర్ 18 , 2017)
    UA|150 mins|యాక్షన్,హాస్యం,రొమాన్స్
    కంటి చూపులేని రాజా.. ఆసాధారణ ప్రతిభకలవాడు. ఓ యువతి ఆపాదలో ఉన్నప్పుడు ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.
    4 . అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి(ఏప్రిల్ 19 , 2003)
    U|154 minutes|యాక్షన్,ఫ్యామిలీ,రొమాన్స్
    చందుకు కిక్‌బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైన నేషనల్ ఛాంపియన్ కావాలనేది అతని కల. తన తల్లితో కలిసి జీవిస్తుంటాడు. అయితే చందు తల్లి చనిపోయేటప్పుడు... తండ్రి రఘువీర్‌ను కలవమని కోరడంతో అతని జీవితం మారుతుంది.

    @2021 KTree