UTelugu
చంద్రశేఖర్ (శివాజీ) ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టర్. భార్య రాణి (వాసుకీ), పిల్లలు రఘు (ప్రశాంత్), దివ్య (వాసంతిక), ఆదిత్య (రోహన్)తో కలిసి జీవిస్తుంటాడు. ప్రభుత్వ టీచర్ అయినప్పటికీ పిల్లల్ని ప్రైవేటు స్కూల్లో జాయిన్ చేస్తాడు. వారి చదువుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంటాడు. 10th చదువుతున్న రఘు జిల్లా ఫస్ట్ వస్తాడని చంద్రశేఖర్ ఆశిస్తాడు. మరి వచ్చిందా? క్లాస్మేట్ సుచిత్ర (స్నేహాల్ కామత్), రఘు మధ్య ఏం జరిగింది? చంద్రశేఖర్ ఇంట్లో ఉప్మా కథేంటి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పిల్లలు, పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
మూవీ & ఓటీటీ అప్డేట్స్
స్ట్రీమింగ్ ఆన్EtvAppఫ్రమ్
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
శివాజీ
చంద్ర శేఖర్వాసుకి ఆనంద్
రాణిమౌళిరఘు తేజ
వాసంతికదివ్య
రోహన్ రాయ్ఆదిత్య
స్నేహల్ కామత్సుచితా
సిద్ధార్థ్రెహమాన్
సిబ్బంది
ఆదిత్య హాసన్దర్శకుడు
రాజశేఖర్ మేడారంనిర్మాత
సురేష్ బొబ్బిలిసంగీతకారుడు