• TFIDB EN
  • దోచెవారెవరురా
    UATelugu
    సిద్దు సీనియర్, సిద్దు జూనియర్ దొంగతనాలు చేస్తుంటారు. సీనియర్ సిద్దు లక్కీతో ప్రేమలో పడతాడు. మరోవైపు విమల్‌ తన భార్యను చంపేందుకు పీకే సత్తిని నియమిస్తాడు. సత్తీకి సిద్ధూకి ఉన్న సంబంధం ఏంటి? విమల్ తన భార్యను ఎందుకు చంపాలని అనుకుంటున్నాడు? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Ahaఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    మాళవిక సతీశన్
    అజయ్ ఘోష్
    బిత్తిరి సత్తి
    తనికెళ్ల భరణి
    బెనర్జీ
    సిబ్బంది
    శివ నాగేశ్వరరావు
    దర్శకుడు
    బొడ్డు కోటేశ్వరరావునిర్మాత
    కథనాలు
    Malavika Satheesan: ‘పారిజాత పర్వం’ బ్యూటీ మాళవిక సతీశన్‌ గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    Malavika Satheesan: ‘పారిజాత పర్వం’ బ్యూటీ మాళవిక సతీశన్‌ గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    యువ నటి మాళవిక సతీశన్‌ (Malavika satheesan).. 'పారిజాత పర్వం' చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో చైతన్యరావుకు జోడీగా నటించి మెప్పించింది. ముఖ్యంగా కమెడియన్‌ వైవా హర్షతో ఈ అమ్మడు చేసిన కామెడీ ట్రాక్‌ ప్రేక్షకులకు నవ్వులు పూయించింది. దీంతో మాళవిక గురించి తెలుసుకునేందుకు తెలుగు ఆడియన్స్‌ తెగ ఆసక్తికనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  మాళవిక సతీశన్‌ ఎవరు? టాలీవుడ్‌కు చెందిన యంగ్‌ హీరోయిన్‌ మాళవిక సతీశన్‌ ఎక్కడ పుట్టింది? కేరళలోని త్రివేండ్రంలో జన్మించింది.  మాళవిక సతీశన్‌ పుట్టిన తేదీ ఏదీ? 28 మార్చి, 2001 మాళవిక సతీశన్‌ తల్లిదండ్రులు ఎవరు? సతీష్‌ రవీంద్రన్‌ - రేఖ సతీశన్‌ దంపతులకు మాళవిక జన్మించింది. రవీంద్రన్‌ ఆర్మీ ఆఫీసర్‌ కాగా, రేఖ స్కూల్‌ టీచర్‌గా పనిచేస్తోంది.  మాళవిక సతీశన్‌ ఎత్తు ఎంత? 5 అడుగుల 4 అంగుళాలు మాళవిక సతీశన్‌ బరువు ఎంత? 52 కేజీలు మాళవిక సతీశన్‌ వయసు ఎంత? 23 సంవత్సరాలు  మాళవిక సతీశన్‌ ప్రస్తుతం ఎక్కడ నివసిస్తోంది? సికింద్రాబాద్‌ మాళవిక సతీశన్‌ స్కూలింగ్‌ ఎక్కడ జరిగింది? అలహాబాద్‌లోని ఆర్మీ స్కూల్‌లో మాళవిక చదువుకుంది.  మాళవిక సతీశన్‌ ఏం చదువుకుంది? బీఏ గ్రాడ్యుయేషన్‌ చేసింది మాళవిక తొలి చిత్రం ఏది? 2020లో వచ్చిన 'చూసి చూడంగానే' చిత్రం ద్వారా మాళవిక తెరంగేట్రం చేసింది.  మాళవిక సతీశన్‌ ఇప్పటివరకూ చేసిన చిత్రాలు? ‘చూసి చూడంగానే’, ‘బొమ్మల కొలువు’, ‘బీఎఫ్‌హెచ్‌’ (బాయ్‌ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌), ‘దోచేవారెవరురా’ మాళవిక సతీశన్‌ తాజా చిత్రం ఏది? పారిజాత పర్వం (2024) మాళవిక సతీశన్‌కు ఇష్టమైన హాబీలు ఏవి? రీడింగ్ బుక్స్‌, డ్యాన్సింగ్‌, మోడలింగ్‌ మాళవిక సతీశన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా లింక్‌ ఏది? https://www.instagram.com/malavikasatheesanofficial/?hl=en
    ఏప్రిల్ 20 , 2024

    @2021 KTree