గుండమ్మ కథ U 1962 2h 46m
హాస్యం
డ్రామా
UTelugu2h 46m
గుండమ్మకు ఒక కొడుకు, కూతురు. సవతి కూతురు లక్ష్మిని పని మనిషిలా చూస్తుంటుంది. లక్ష్మికి అనాథను ఇచ్చి పెళ్లి చేసి వారిద్దరినీ ఇంట్లో శాశ్వత పనోళ్లుగా చేసుకోవాలని గుండమ్మ చూస్తుంది. తన సొంత కూతుర్ని మాత్రం డబ్బున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకోవాలని అనుకుంటుంది. జమీందారు రామభద్రయ్య కొడుకులు ఆమెకు బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంటారు.
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Primeఫ్రమ్
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
సూర్యకాంతం
గుండమ్మఎన్టీ రామారావు
ఆంజనేయ అంజి ప్రసాద్అక్కినేని నాగేశ్వరరావు
రాజాసావిత్రి
లక్ష్మిజమున
సరోజరమణా రెడ్డి
కంచు ఘంటయ్యఎస్వీ రంగారావు
రామభద్రయ్యరాజనాల
భూపతిహరనాథ్
ప్రభాకర్అల్లు రామలింగయ్య
అయ్యర్ (అతి అతిధి పాత్ర)ఎల్. విజయలక్ష్మి
పద్మఛాయా దేవి
దుర్గమ్మహేమలత
కంచు ఘంటయ్య భార్యరుష్యేంద్రమణి
పద్మ తల్లిసిబ్బంది
కమలాకర కామేశ్వరరావు
దర్శకుడునాగి రెడ్డి
నిర్మాతచక్రపాణినిర్మాత
ఘంటసాల
సంగీతకారుడుమార్కస్ బార్ట్లీ
సినిమాటోగ్రాఫర్ఎడిటోరియల్ లిస్ట్