• TFIDB EN
  • ఇన్‌స్పెక్టర్ రిషిWeb Series10 Episodes
    U/ATelugu
    తేన్‌కాడ్ ఫారెస్ట్‌లో రాబర్ట్ అనే ఫోటోగ్రాఫర్ బాడీ చెట్టుకు వేలాడుతూ కనిపిస్తుంది. ఆ మృతదేహానికి సాలీడు గూడు కట్టి ఉండటం అనుమానాలు రేకెత్తిస్తుంది. ఈ కేసును చేధించడానికి ఇన్‌స్పెక్టర్‌ రిషి (నవీన్ చంద్ర) రంగంలోకి దిగుతాడు. గతంలో ఇలాగే చాలా మంది చనిపోయినట్లు దర్యాప్తులో తెలుసుకుంటాడు. ఈ కేసును రిషి ఎలా ఛేదించాడు? ఆ మరణాల వెనక అదృశ్య శక్తులు ఏమైనా ఉన్నాయా? లేదా? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    ఇన్ ( Telugu, Hindi, Kannada, Tamil )
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    నవీన్ చంద్రన్
    శ్రీకృష్ణ దయాళ్
    కన్నా రవి
    మాలినీ జీవరత్నం
    సునైనా
    ఎలాంగో కుమారవేల్
    హరిణి సుందరరాజన్
    సెమ్మలర్ అన్నం
    మిషా ఘోషల్
    గజరాజు
    ప్రభురాజ్
    సిబ్బంది
    జె.ఎస్. నందినిదర్శకుడు
    శుక్‌దేవ్ లాహిరినిర్మాత
    జితిన్ తోరైనిర్మాత
    అశ్వత్సంగీతకారుడు

    @2021 KTree