• TFIDB EN
  • జిలేబి
    UATelugu
    కమల్ (శ్రీ కమల్) అనే కుర్రాడికి జిలేబి (శివానీ రాజశేఖర్)తో పరిచయం అవుతుంది. జిలేబి రహస్యంగా అబ్బాయిల హాస్టల్‌లోకి ప్రవేశించగా ఆమె పారిపోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అక్కడే ఉండవలసి వస్తుంది. దీంతో ఆమె ఆమె కమల్ సహాయాన్ని కోరగా కొంతమంది ఆమె హాస్టల్‌లో ఉన్నట్లు కనిపెడుతారు. హాస్టల్ వార్డెన్ ధైర్యం (రాజేంద్ర ప్రసాద్) ఏం చేశాడు? చివరికి ఆమె ఎలా బయటకు వచ్చింది అనేది సినిమా కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Ahaఫ్రమ్‌
    ఇన్ ( Telugu )
    Watch
    2024 July 112 months ago
    జిలేబి చిత్రం ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది.
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    శ్రీ కమల్
    కమల్
    శివాని రాజశేఖర్
    GLB
    రాజేంద్ర ప్రసాద్
    ధైర్యం
    మురళీ శర్మ
    రుద్రప్రతాప్ రాణా
    బొడ్డుపల్లి శ్రీనుపైడితల్లి
    సాయి కుమార్ బబ్లూబుజ్జి
    అంకిత్ కొయ్యబాబీ
    వివా సన్నీవాషింగ్టన్
    చమ్మక్ చంద్ర
    నాని
    సిబ్బంది
    కె. విజయ భాస్కర్
    దర్శకుడు
    గుంటూరు రామకృష్ణనిర్మాత
    అంజు అస్రానీనిర్మాత
    మణి శర్మ
    సంగీతకారుడు
    కథనాలు
    OTT MOVIES: ఈ వారం థియేటర్లు/OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!
    OTT MOVIES: ఈ వారం థియేటర్లు/OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!
    ఈ వారం పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.  ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. జులై 17-23 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు హిడింబ అశ్విన్‌బాబు, నందిత శ్వేత జంటగా నటించిన చిత్రం ‘హిడింబ’. అనిల్‌ కన్నెగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గంగపట్నం శ్రీధర్‌ నిర్మాత. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురువారం (జులై  20)  ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఇప్పటివరకూ చూడని ఓ కొత్త కథతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతామని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రంలోని  థ్రిల్లింగ్‌ అంశాలు ఆకట్టుకుంటాయని ధీమాగా ఉంది.  అన్నపూర్ణ ఫొటో స్టూడియో చైతన్య రావ్‌, లావణ్య జంటగా చేసిన చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ (Annapurna Photo Studio). ఈ చిత్రాన్ని చెందు ముద్దు డైరెక్ట్ చేశారు. యష్‌ రంగినేని నిర్మించారు. ‘ఒక మంచి కథను ఆసక్తికర కథనంతో తెరకెక్కించామని మేకర్స్‌ తెలిపారు. కథ 90వ దశకంలో సాగుతుందని పేర్కొన్నారు. ఇప్పుడొస్తున్న చిత్రాలతో పోలిస్తే కచ్చితంగా భిన్నంగా ఉంటుందని అంటున్నారు. కాగా, జులై 21న ఈ సినిమా విడుదల కానుంది. హత్య ‘బిచ్చగాడు-2’తో ఇటీవలే మంచి విజయాన్ని అందుకున్న విజయ్‌ ఆంటోని హత్య మూవీతో మరోమారు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని బాలాజీ కుమార్‌ తెరకెక్కించారు. రితికా సింగ్‌, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఈ నెల 21న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా దీన్ని తీర్చిదిద్దారు. ఒప్పెన్‌ హైమర్‌ ఈ ఏడాది సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఒప్పెన్‌ హైమర్‌’. హాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ నోలాన్‌ ఈ మూవీని డైరెక్ట్‌ చేశాడు. అణుబాంబు సృష్టికర్త జె. రాబర్ట్‌ ఒప్పెన్‌ హైమర్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను నాటకీయ కోణంలో చూపించనున్నారు. వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ లేకుండా ఈ సినిమాను రూపొందించడం విశేషం. జులై 21న ఈ చిత్రం విడుదల కానుంది. హర్‌ రుహానీ శర్మ ప్రధాన పాత్రలో శ్రీధర్‌ స్వరాఘవ్‌ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘హెచ్‌.ఇ.ఆర్‌.’ రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి సంయుక్తంగా నిర్మించారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఇందులో రుహానీ శక్తిమంతమైన ఓ పోలీసు అధికారిణిగా కనిపించనున్నారు. ఆసక్తికర, కథా, కథనాలతో సినిమా సాగుతుందని చిత్ర బృందం చెబుతోంది. అలా ఇలా ఎలా ప్రముఖ దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి వాసుదేవన్‌ హీరోగా తెరకెక్కించిన  సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘అలా ఇలా ఎలా’. నాగబాబు, బ్రహ్మానందం, అలీ, నిషా కొఠారి తదితరులు కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతమందించారు. ఈ సినిమా జులై 21న థియేటర్లలోకి రానుంది. ఇతర సినిమాలు పైన చెప్పిన సినిమాలతో పాటు ఈ వారం నాగద్వీపం, కార్తీక, జిలేబి, నాతో నేను వంటి చిన్న సినిమాలు విడుదల కానున్నాయి. ఈ చిత్రాలు ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటాయని చిత్ర నిర్మాతాలు భావిస్తున్నారు.  ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు TitleCategoryLanguagePlatformRelease DateThe deepest breathMovieEnglishNetflixJuly 19Sweet magnoliasWeb SeriesEnglishNetflixJuly 20The cloned tyroneMovieEnglishNetflixJuly 21BawaalMovieHindiAmazon PrimeJuly 21EstateMovieTamilZee5July 18Spider-Man: Across the Spider-VerseMovieEnglishZee5July 18Trial periodMovieHindiJioCinemaJuly 21
    జూలై 21 , 2023
    Top 20 Ullu Actress: శృంగార వీడియోలకు ఈ భామలే కేరాఫ్‌.. ఈ ఉల్లు బ్యూటీల గురించి ఇవి తెలుసా?
    Top 20 Ullu Actress: శృంగార వీడియోలకు ఈ భామలే కేరాఫ్‌.. ఈ ఉల్లు బ్యూటీల గురించి ఇవి తెలుసా?
    రసిక రాజులకు పసందైన వినోదాన్ని పంచే ఓటీటీ వేదిక ‘ఉల్లు’ (ULLU). ఇది ప్రత్యేకించి ఆడల్ట్‌ కంటెంట్‌ను స్ట్రీమింగ్‌ చేస్తూ ఉంటుంది. ఉల్లు డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌.. ఉల్లు యాప్‌/వెబ్‌సైట్‌ ద్వారా వివిధ రకాల వినోద కంటెంట్‌ను అందిస్తుంది. ఇందులో శృంగారభరితమైన వెబ్‌సిరీస్‌లు, షార్ట్‌ఫిల్మ్‌లను చూడవచ్చు. వీటిలో నటించే భామలకు బయట మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. స్టార్‌ హీరోయిన్ల స్టేటస్‌ను వారు కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో టాప్‌-20 (Top 20 Ullu Actress) ఉల్లు నటీమణులు ఎవరో ఇప్పుడు చూద్దాం.  Payal Patil ఈ భామ ఉల్లు వెబ్‌ సిరీస్‌లలో 'రేణు' అనే పేరుతో చాలా ఫేమస్ అయ్యింది. 'సెక్రటరీ' అనే సిరీస్‌ ద్వారా కుర్రకారు హృదయాలను దోచుకుంది. కిట్టి పార్టీ, జిలేబీ బాయ్‌ వంటి సినిమాల్లోనూ ఆడల్ట్‌ పాత్రలు పోషించింది.  Ritu Pandey ఈ బ్యూటీ కూడా శృంగార సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్ చిత్రం 'సావ్‌ధాన్ ఏక్‌ అద్భుత్‌ కహానీ' (Savdhan Ek Adbhut Kahaani) చిత్రంతో చాలా ఫేమస్ అయ్యింది. Shyna Khatri షైనా ఖాత్రి... ఒకప్పుడు మోడల్‌గా చేసి ఈ ఉల్లు ఓటీటీలోకి అడుగుపెట్టింది. కర్జాదార్‌, కామ్‌ పురుష్‌, పగ్లెట్‌ 2, పెహ్రెడార్ వంటి ఆడల్ట్‌ సిరీస్‌లలో నటించింది. తన ఎక్స్‌ప్రెషన్స్‌, సోయగాలతో వీక్షకులను మైమరిపించింది.  Alpita Banika అల్పిత బనికా.. చుల్‌ (Chull) అనే ఉల్లు వెబ్‌సిరీస్‌తో దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. సోషల్‌మీడియాలోనూ హాట్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ చాలా ఫేమస్‌ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమెను ఫాల్లో అయ్యే వారి సంఖ్య చాలా పెద్దదే.  Tanisha Kanojia ఆడల్ట్‌ సినిమా అనగానే గుర్తుకు వచ్చేవారిలో తనీష కచ్చితంగా ఉంటుంది. ఆమె ఉల్లుతో పాటు బూమ్‌ మూవీస్‌ (Boom Movies), కూకు (Kooku) వంటి వివిధ ఆడల్ట్ ఓటీటీ వేదికల్లో సినిమాలు సిరీస్‌లు చేసింది. సుర్‌సురి-లీ (Sursuri-Li), చర్మ్‌సుఖ్‌ (Charamsukh) సిరీస్‌లు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.  Paromita Dey ఈ బ్యూటీ (Top 20 Ullu Actress) కెరీర్‌ ప్రారంభంలో రేడియో జాకీగా చేసింది. 2015లో వచ్చిన హిందీ వెబ్‌సిరీస్‌ 'తుమ్‌సే నా హో పాయేగా' వెబ్‌ సిరీస్‌తో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. తన అంద చందాలతో కుర్రకారును ఆకట్టుకుంది. Amika Shail అమికా షైల్‌.. హిందీలో ఫేమస్‌ ఆడల్ట్‌ నటి. చర్మ్‌సుఖ్‌ (ట్యూషన్‌ టీచర్‌), గండీ బాత్‌ 5, రుఖ్‌సాతి సిరీస్‌లతో పాటు దివ్య ద్రిష్టి, బాల్‌ వీర్‌ వంటి టెలివిజన్‌ షోలలో నటించింది. ఆడల్ట్‌ కంటెంట్‌ ప్రియులు ఈమెను స్టార్‌ హీరోయిన్‌ కంటే ఎక్కువగా ఆరాధిస్తారు.  Bharti Jha భోజ్‌పూరి ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించిన భర్తీ జా.. అడల్ట్‌ వెబ్‌సిరీస్‌ల వైపు వెళ్లి మంచి పేరు సంపాదించింది. పలు ఆడల్ట్ ఓటీటీ వేదికల్లో కనిపించి కుర్రకారును ఆకర్షిస్తోంది.  Nehal Vadoliya ఈ బ్యూటీ ఉల్లు (ULLU) లోకి రాకముందు మోడల్‌గా పనిచేసింది. గుజరాతి, మరాఠి, హిందీ చిత్రాలతో పాటు టెలివిజన్‌ ఇండస్ట్రీలోనూ నేహాల్‌ నటించింది. సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్‌ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లకు వలపు వల వేస్తుంటుంది నేహాల్.  Jinnie Jazz ఈ బ్యూటీ (Top 20 Ullu Actress) ఉల్లు వెబ్‌సిరీస్‌లలో బోల్డ్‌ & గ్లామరస్‌ పాత్రలకు పెట్టింది పేరు. 'చరమ్‌సుఖ్‌ ఆతే కి చక్కి', రిష్వాలా, లవ్‌ గురు వంటి సిరీస్‌లతో జెన్నీ బాగా పాపులర్ అయ్యింది.  Rekha Mona Sarkar ఈ భామ 'జస్సీ కింగ్‌ ద ఫకర్‌ గోల్డెన్‌ హోల్‌' అనే కూకు వెబ్‌ సిరీస్‌తో పాపులర్ అయ్యింది. కెరీర్ ప్రారంభానికి ముందు మోడల్‌గా చేసిన రేఖ.. ప్రస్తుతం సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గానూ గుర్తింపు పొందింది. Aliya Naaz ఉల్లు వేదికపై నటించే ఆడల్ట్ తారల్లో ‘అలియా నాజ్‌’ ఒకరు. బహుజన్, జఘన్య ఉపాయ్, చుడివాలా, టక్‌ వంటి శృంగార సిరీస్‌లలో అందాలు ఆరబోసి అందర్ని ఫిదా చేసింది. మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌తో దూసుకుపోతోంది.  Sneha Paul స్నేహా పాల్‌ కూడా తన గ్లామర్‌తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తూ ఉంటుంది. చరమ్‌సుఖ్‌ చావల్‌ హౌస్‌ 1, 2, 3.., లాల్‌ లిహఫ్‌ తదితర ఆడల్ట్‌ ఉల్లు సిరీస్‌లలో ఆమె నటించింది. మత్తెక్కించే అందాలతో వీక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసింది.  Rajsi Verma రాజ్సీ వర్మా (Top 20 Ullu Actress).. ఉల్లు వెబ్‌సిరీస్‌లలో నటించడం ద్వారా చాలా ఫేమస్ అయ్యింది. చరమ్‌సుఖ్‌, శుభరాత్రి, పలంగ్‌టోడ్‌ సిరీస్‌లలో తన అందచందాలను ఆరబోసింది. Muskaan Agarwal ఈ భామ.. పలంగ్‌టోడ్‌ (బెకాబో దిల్‌), ఆతే కి చక్కి, రూపాాయ 500, చరమ్‌సుఖ్‌ (లైవ్‌ స్ట్రీమింగ్‌), జాల్‌, చమ్‌సుఖ్‌ (తౌబా తౌబా), సుల్తాన్‌ వంటి ఆడల్ట్‌ సిరీస్‌లలో నటించి ఉర్రూతలూగించింది. ఈ అందచందాలకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.  Ayushi Jaiswal ఈ బ్యూటీ సిరీస్‌ను చూసిన వారు తిరిగి మళ్లీ మళ్లీ చూస్తుంటారని అంటారు. ఆయూషి జైస్వాల్‌.. ఉల్లుతో పాటు ర్యాబిట్‌ మూవీస్‌, మ్యాక్స్‌ ప్లేయర్‌ వంటి ఆడల్ట్‌ ఓటీటీ వేదికల్లో నటిస్తోంది. చరమ్‌సుఖ్‌ కమర్ కి నాప్‌, హాట్‌స్పాట్‌ (ఫాంటసీ కాల్‌), పలంగ్‌ టోడ్‌ దమడ్‌ జీ వంటి శృంగార సిరీస్‌ల ద్వారా ఆయుషీ ఫేమస్‌ అయ్యింది.  Ruks Khandagale ఈ బ్యూటీ ప్రధానంగా ఉల్లు వేదికగా వచ్చే ఆడల్ట్‌ సిరీస్‌లలోనే కనిపిస్తుంది. ఉల్లుతో పాటు అడపాదడపా హాట్‌షాట్స్‌, బెలూన్స్‌, హాట్‌మస్తీ వేదికల్లోనూ నటిస్తుంది. పలంగ్‌టోడ్‌ డబుల్‌ ధమాకా, సామ్నే వాలి ఖిడ్కీ, టక్‌, డొరహా పార్ట్ 1,2 సిరీస్‌లో ఆమె అందాలను చూడవచ్చు.  Noor Malabika ఈ బ్యూటీ (Top 20 Ullu Actress) కూడా ఉల్లు సిరీస్‌ల ద్వారానే అందరి దృష్టిలో పడింది. ఉల్లు పాపులర్‌ వెబ్‌సిరీస్‌లు.. పలాంగ్‌టోడ్‌ సిస్కియాన్‌, చరమ్‌సుఖ్‌ తపన్‌, వాక్‌మ్యాన్‌, టిఖీ ఛట్నీలలో ఆమె నటించింది.  Hiral Radadiya ఈ బ్యూటీ అందాలను చూడాలంటే ఉల్లు (Top 20 Ullu Actress) వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సిందే. ఉల్లుతో పాటు కూకు, ఫ్లిజ్‌, హాట్‌మస్తీ వంటి ఆడల్ట్‌ ఫ్లాట్‌ఫామ్స్‌లోనూ ఈ బ్యూటీ వీడియోలు ఉన్నాయి.  Priya Gamre కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించిన ఈ సుందరి.. 2009లో '1 నవ్రా 3 బాయ్‌కా' ఆడల్ట్‌ చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. కౌన్సిలర్ పార్ట్‌ 1, 2.. గాచీ పార్ట్‌ 1, 2.. మట్కీ వంటి సిరీస్‌లతో తన సొగసులను చూపించింది.
    ఫిబ్రవరి 19 , 2024
    మృణాల్ ఠాకూర్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    మృణాల్ ఠాకూర్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    మృణాల్ ఠాకూర్ ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సీతారామం(2022) చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా అన్ని భాషల్లో బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ఆమె నటనకు గాను రెండు సైమా అవార్డలు వరించాయి. ఈ చిత్రం తర్వాత మృణాల్ నాని సరసన 'హాయ్ నాన్న'(2023) సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తోంది. ఈక్రమంలో మృణాల్ ఠాకూర్ గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Mrunal Thakur) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మృణాల్ ఠాకూర్ దేనికి ఫేమస్? మృణాల్ ఠాకూర్ సీతారామం చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.  మృణాల్ ఠాకూర్ వయస్సు ఎంత? 1992, ఆగస్టు 1న జన్మించింది. ఆమె వయస్సు  31 సంవత్సరాలు  మృణాల్ ఠాకూర్  ముద్దు పేరు? గోళి మృణాల్ ఠాకూర్  ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు  మృణాల్ ఠాకూర్ ఎక్కడ పుట్టింది? ధూలే, మహారాష్ట్ర మృణాల్ ఠాకూర్‌కు వివాహం అయిందా? ఇంకా కాలేదు మృణాల్ ఠాకూర్ అభిరుచులు? క్రికెట్ చూడటం, ఫొటోగ్రఫీ మృణాల్ ఠాకూర్‌కు ఇష్టమైన ఆహారం? ప్రాన్స్, చేపలు, జిలేబీ మృణాల్ ఠాకూర్‌కు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మృణాల్, శరత్ చంద్ర అనే రచయితతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మృణాల్ ఠాకూర్‌ తల్లిదండ్రుల పేర్లు? ఉదయ్ సింగ్ ఠాకూర్(యూనియన్ బ్యాంక్‌లు అసిస్టెంట్ జనరల్ మెనేజర్‌గా పనిచేస్తున్నారు) మృణాల్ ఠాకూర్‌ ఫెవరెట్ హీరో? అమితాబ్ బచ్చన్ మృణాల్ ఠాకూర్‌కు ఇష్టమైన హీరోయిన్? కరీనా కపూర్ మృణాల్ ఠాకూర్‌కు ఇష్టమైన కలర్ ? యెల్లో, వైట్, పింక్ మృణాల్ ఠాకూర్ తెలుగులో హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ సినిమా? సీతారామం(2023) మృణాల్ ఠాకూర్ ఏం చదివింది? జర్నలిజంలో డిగ్రీ చేసిందిత మృణాల్ ఠాకూర్ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.కోటి- రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. మృణాల్ ఠాకూర్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మృణాల్ సినిమాల్లోకి రాకముందు అనేక టీవీ షోల్లో నటించింది. మోడల్‌గా కొన్ని యాడ్స్ చేసింది. మృణాల్ ఠాకూర్ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/mrunalthakur/?hl=en మృణాల్ ఠాకూర్ ఎన్ని లిప్ లాక్ సీన్లలో నటించింది? హాయ్‌ నాన్న చిత్రంలో నానితో కలిసి లిప్‌ లాక్ సీన్‌లో నటించింది. అలాగే జెర్సీ చిత్రంలో షాహిద్ కపూర్‌తో లిప్ లాక్ సీన్‌లో యాక్ట్ చేసింది. https://www.youtube.com/watch?v=36fZHQwlDCo
    ఏప్రిల్ 08 , 2024
    Bubblegum Review: హీరోగా ఆకట్టుకున్న యాంకర్‌ సుమ తనయుడు.. ‘బబుల్‌ గమ్‌’ ఎలా ఉందంటే?
    Bubblegum Review: హీరోగా ఆకట్టుకున్న యాంకర్‌ సుమ తనయుడు.. ‘బబుల్‌ గమ్‌’ ఎలా ఉందంటే?
    న‌టీనటులు: రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి తదితరులు దర్శకత్వం: రవికాంత్ పేరేపు సంగీతం: శ్రీచరణ్ పాకాల ఛాయాగ్ర‌హ‌ణం: సురేష్ రగుతు నిర్మాణ సంస్థ‌లు: మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విడుద‌ల తేదీ: 29-12-2023 రాజీవ్ క‌న‌కాల, సుమ దంప‌తుల కుమారుడు రోష‌న్ హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం ‘బబుల్‌ గమ్‌’. ర‌వికాంత్ పేరేపు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చిరంజీవి, రాజ‌మౌళి, వెంక‌టేష్ వంటి ప్ర‌ముఖ తార‌లు ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌లు యువ‌త‌రాన్ని ఆకర్షించేలా ఉండ‌టంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. మ‌రి ఆ అంచ‌నాల్ని ఈ చిత్రం అందుకుందా? హీరోగా రోష‌న్ తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యాన్ని అందుకున్నాడా? ఇప్పుడు చూద్దాం.  కథ హైదరాబాదీ కుర్రాడు ఆది (రోషన్ కనకాల) డీజే కావాలని కలలు కంటాడు. ఓరోజు పబ్‌లో జాన్వీ(మానస చౌదరి)ని చూసి ప్రేమిస్తాడు. ఆమెని ఫాలో అవుతుంటాడు. అయితే జాన్వీ పెద్దింటి అమ్మాయి. లవ్, రిలేషన్స్ పెద్దగా నచ్చవు. అబ్బాయిల్ని ఆటబొమ్మల్లా చూస్తుంటుంది. ఇలాంటి అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో ఆదితో లవ్‌లో పడుతుంది. భిన్న మనస్తత్వాలు కలిగిన ఆది, జాన్వీ ఎలాంటి సమస్యలు ఫేస్‌ చేశారు? చివరకు ఒక్కటయ్యారా? లేదా? అనేదే కథ. ఎవరెలా చేశారంటే హీరోగా రోషన్ కనకాలకు ఇది తొలి సినిమా అయినప్పటికీ ఆకట్టుకున్నాడు. హైదరాబాదీ కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. లుక్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ.. ఇలా అన్నీ బాగున్నాయి. హీరోయిన్ మానస చౌదరి తన నటనతో మంచి మార్కులే సంపాదించింది. రొమాంటిక్ సీన్స్‌లో ఆమె మరింత రెచ్చిపోయింది. మిగతా సన్నివేశాల్లో పర్వాలేదనిపించింది. హీరో తండ్రి పాత్రలో చైతు జొన్నల గడ్డ మంచి కామెడీ టైమింగ్‌తో ఎంటర్‌టైన్‌ చేశాడు. హర్షవర్ధన్‌, అనుహాసన్‌ వంటి నటులు తమ పాత్ర పరిధిమేరకు నటించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే యువతరాన్ని లక్ష్యంగా చేసుకొని డైరెక్టర్‌ రవికాంత్‌ పేరేపు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే కథ, కథనం రొటీన్‌గా అనిపిస్తాయి. విరామ సన్నివేశాలు, క్లైమాక్స్‌ మినహా మిగతా స్టోరీ అంతా చాలా సినిమాల్లో చూసిన భావన కలుగుతుంది. జాను-ఆదిల మధ్య వచ్చే రొమాంటిక్‌ సన్నివేశాలను మాత్రం యూత్‌కు నచ్చేలా డైరెక్టర్ తెరకెక్కించారు. ముఖ్యంగా విరామ సన్నివేశాలు ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతాయి. గతంలో వచ్చిన లవ్‌ సినిమాలకు భిన్నంగా పతాక సన్నివేశాలను డైరెక్టర్‌ ప్రజెంట్‌ చేశారు. యువతకు మంచి సందేశమిచ్చి కథను ముగించారు.   టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాలో 'జిలేబీ' పాట బాగుంది. శ్రీ చరణ్‌ పాకాల అందించిన నేపథ్యం సంగీతం ఆకట్టుకుంది. అయితే కొన్ని సీన్స్‌లో మ్యూజిక్ డామినేట్ చేసినట్లు అనిపించింది. సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ రోషన్‌, మానస నటనతండ్రి, కొడుకుల సీన్లుసెకండాఫ్‌, క్లైమాక్స్‌ మైసన్‌ పాయింట్స్‌ రొటిన్‌ కథ, కథనంసాగదీత సీన్స్ రేటింగ్‌: 2.5/5
    డిసెంబర్ 29 , 2023
    Top 10 Melody Hits Of Veturi : ఈ సాంగ్స్ వింటే ఎవరైన ప్లాట్ కావాల్సిందే భయ్యా..!
    Top 10 Melody Hits Of Veturi : ఈ సాంగ్స్ వింటే ఎవరైన ప్లాట్ కావాల్సిందే భయ్యా..!
    వేటూరి సుందరరామమూర్తి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ పేరు తెలియని వారుండరు. గేయ రచయితగా తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. తన కెరీర్‌లో 5 వేలకు పైగా పాటలకు సాహిత్య దానం చేశారు వేటూరి. వేటూరి పాటను కీర్తిస్తూ ఎన్నో పాటలు పుట్టుకు రావడం సుందర రామమూర్తి సాహిత్యానికి నిదర్శనం. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా తన పాటలతో అందరినీ మరిపించగలరు. మంచి మెలోడీ పాటలనూ రాయగలరు. మరి, వేటూరి కలం నుంచి జాలువారిన కొన్ని మెలోడీ గీతాలేంటో తెలుసుకుందామా.  పూసింది పూసింది పున్నాగ సీతారామయ్యగారి మనవరాలు సినిమాలోని ‘పూసింది పూసింది పున్నాగ’ గేయం ఇప్పటికీ తెలుగు లోగిళ్లలో వినిపిస్తుంది. పదాలను ప్రాసలో వాడటంలో వేటూరి ప్రావీణ్యమేంటో ఈ పాటలో తెలిసిపోతుంది. ఈ పాటలోని లిరిక్స్ ఆహ్లాదంగా ఉంటాయి. వేటూరి మాటకు కీరవాణి బాణీ కడితే ఈ పాటలా ఉంటుంది. మీరూ వినేయండి మరి. https://www.youtube.com/watch?v=sBG_Z3zv96s యమహా నగరి కలకత్తా పురి చూడాలని వుంది సినిమాలోని పాట ఇది. కలకత్తా నగర విశిష్ఠతను తెలియజేస్తూ సాగిపోతుంటుందీ గీతం. బెంగాళీ చరిత్రను ఒక పాటలో అవపోసన పడితే వచ్చేదే ఈ గేయం. ‘కలలకు నెలవట.. కళలకు కొలువుట.. విధులకు సెలవట.. అతిథుల గొడవట.. కలకట నగరపు కిటకిటలో’ అంటూ ప్రాసలో చేర్చేశారు. వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్(నేతాజీ)లకు జన్మనిచ్చిన చోటు అంటూ గేయంలో చరిత్రను ఇనుమడించారు. https://www.youtube.com/watch?v=q2mt5XNgFVE యమునాతీరం ఆనంద్ సినిమాలోని ‘యమునాతీరం’ పాట చాలా మందికి ఎంతో ఇష్టం. ఉదయం లేవగానే ఈ పాటను ఎంతో మంది వింటుంటారు. ఉల్లాసంగా ఉంటూ.. కొత్త ఉత్సాహాన్ని నింపుతుందీ పాట. ‘శిశిరంలో చలి మంటై రగిలేది ప్రేమ.. చిగురించే రుతువల్లే విరబూసే ప్రేమ’ అంటూ సాగే గీతం నూతనోత్తేజాన్ని నింపుతుంది. హరిహరన్, చిత్ర వేటూరి సాహిత్యానికి ప్రాణం పోశారు. https://www.youtube.com/watch?v=375j2vlMbxM ఉప్పొంగెలే గోదావరి గోదావరి సినిమాలోని ‘ఉప్పొంగెలే గోదావరి’ పాట ఎంతో అద్భుతం. గోదావరి గొప్పదనాన్ని వేటూరి పాటకన్నా గొప్పగా ఏదీ వర్ణించదేమో అన్నట్లుగా ఉంటుందీ గీతం. ‘వెతలు తీర్చే మా దేవేరి.. వేదమంటి మా గోదారి.. శబరి కలిసిన గోదారి..రామ చరితకే పూదారి’ అంటూ గోదారి విశిష్ఠతను వర్ణించారు. బాల సుబ్రహ్మణ్యం పాటను మరోస్థాయికి తీసుకెళ్లారు.  https://www.youtube.com/watch?v=yWnhTwJeKbQ తొలిసారి మిమ్మల్ని శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలోని పాట ఇది. ఓ అబ్బాయిని చూసి మనసు పారేసుకున్న యువతి పాట పాడితే ఎలా ఉంటుందో ఈ గేయం చెబుతుంది. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు.. కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు’ అంటూ నివేదిస్తుంది.  https://www.youtube.com/watch?v=VZEIVEjC5TE చుక్కల్లారా చూపుల్లారా ఆపద్భాందవుడు సినిమాలోని మధురమైన పాట ఇది. ‘చుక్కల్లారా చూపుల్లారా.. ఎక్కడమ్మా జాబిలీ.. మబ్బుల్లారా, మంచుల్లారా తప్పుకోండీ దారికీ’ అంటూ గేయం మొదలవుతుంది. ఇందులోని లిరిక్స్ శ్రోతలను కట్టిపడేస్తాయి. మీరూ ఈ మధుర గీతాన్ని ఆస్వాదించండి.  https://www.youtube.com/watch?v=5QYZGxyg1ZE పచ్చందనమే సఖి సినిమాలోని తెలుగు వెర్షన్ పాటలను రాసింది వేటూరీనే. ఇందులో పచ్చందనమే పాట మ్యూజిక్ లవర్స్‌కి ఫేవరేట్ సాంగ్. ‘ఎర్రని రూపం ఉడికే కోపం.. మసకే పడితే మరకత వర్ణం.. అందం చందం అలిగిన వర్ణం’ అని సాగే లిరిక్స్ మెస్మరైజ్ చేసేస్తాయి.  https://www.youtube.com/watch?v=XruNLPI0yQc జిలిబిలి పలుకుల సితార సినిమాలోని ‘జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా’ అంటూ ఈ పాట సాగుతుంది. ‘కలలను తెంచకు.. కలతను దాచకు’, ‘అడగను లే చిరునామా ఓ మైనా ఓ మైనా.. చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా’ వంటి వాక్యాలు ఇంప్రెస్ చేస్తాయి. ఇలాంటివి ఎన్నో ఉంటాయీ పాటలో. https://www.youtube.com/watch?v=yJNSkGafGJw మౌనమేళనోయి సాగర సంగమం సినిమాలోని పాటలన్నీ ప్రత్యేకం. అందులోనూ ‘మౌనమేళనోయి’ మెలోడీ మరెంతో స్పెషల్. ‘ఎదలో వెన్నెల.. వెలిగే కన్నుల.. తారాడే హాయిల’ అంటూ శ్రోతలను హాయిని చేకూర్చారు వేటూరి. అందుకే ఇప్పటికీ ఈ పాట వెంటాడుతూనే ఉంటుంది.  https://www.youtube.com/watch?v=N-J2YjDtBGs రెక్కలొచ్చిన ప్రేమ బస్ స్టాప్ సినిమాలోని ‘రెక్కలొచ్చిన ప్రేమా నింగికి ఎగిరిందా’ పాట మ్యూజిక్ లవర్స్‌కి ఎంతో ఇష్టం. ‘ఆకాశం ఇల్లవుతుందా రెక్కలొచ్చాక.. అనురాగం బదులిస్తుందా ప్రశ్నై మిగిలాక’ అంటూ ప్రశ్నిస్తూనే తత్వాన్ని చెప్పారు వేటూరి. ఈ పాటను ఓసారి వినేయండి మరి. https://www.youtube.com/watch?v=hQ7EaelCpP8
    జూన్ 21 , 2023
    Nindha Movie Review: వరుణ్‌ సందేశ్‌ వరుస ఫ్లాప్స్‌కు బ్రేక్‌ పడిందా.. ‘నింద’ సినిమా ఎలా ఉందంటే?
    Nindha Movie Review: వరుణ్‌ సందేశ్‌ వరుస ఫ్లాప్స్‌కు బ్రేక్‌ పడిందా.. ‘నింద’ సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : వరుణ్‌ సందేశ్‌, అనీ జిబి, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్‌, శ్రేయా రాణి రెడ్డి, మధు తదితరులు రచన, దర్శకత్వం : రాజేష్‌ జగన్నాథం సంగీతం : సంతు ఓంకార్‌ సినిమాటోగ్రఫీ : రమిజ్‌ నవీత్‌ ఎడిటర్‌ : అనిల్‌ కుమార్‌. పి నిర్మాత: రాజేష్‌ జగన్నాథం విడుదల తేదీ: 21 జూన్‌, 2024 వరుణ్‌సందేశ్‌ హీరోగా.. రాజేశ్‌ జగన్నాథం డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘నింద’ (Nindha Movie). కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో ఈ సినిమా రూపొందింది. అనీ, తనికెళ్లభరణి, భద్రం, సూర్య కుమార్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌ ఆకట్టుకున్నాయి. జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న వరుణ్‌ సందేశ్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథేంటి కాండ్రకోట అనే ఊరిలో ముంజు అనే అమ్మాయిని బాలరాజు (ఛత్రపతి శేఖర్) అత్యాచారం చేసి చంపేశాడని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఉరిశిక్ష విధిస్తారు. అయితే ఈ తీర్పు ఇచ్చిన జడ్జి సత్యానంద్ (తనికెళ్ల భరణి) మాత్రం.. ఈ కేసులో సరైన తీర్పు ఇవ్వలేకపోయానని బాధతోనే కన్నుమూస్తారు. దీంతో ఈ కేసులో అసలైన నిందితుడు ఎవరో తెలుసుకోవాలని జడ్జి కొడుకు వివేక్ (వరుణ్ సందేశ్) ఫిక్స్ అవుతాడు. అలా ఓ ఆరుగురు వ్యక్తుల్ని కిడ్నాప్ చేస్తాడు. దీంతో అసలు నిజాలు బయటపడతాయి. ఇంతకీ వివేక్ ఏం తెలుసుకున్నాడు? ఆ ఆరుగురిలో హత్య చేసింది ఎవరు? 'నింద' పడిన బాలరాజుకి ఉరిశిక్ష పడకుండా వివేక్‌ అడ్డుకోగలిగాడా? లేదా? అనేది స్టోరీ. ఎవరెలా చేశారంటే కెరీర్‌లో చాలా వరకూ లవర్‌ బాయ్‌ పాత్రలే చేసిన వరుణ్‌ సందేశ్‌.. ఇందులో వివేక్ అనే పాత్రలో కొత్త కనిపించాడు. మానవ హక్కుల కమీషనర్‌ ఉద్యోగిగా తన మార్క్‌ నటనతో మెప్పించాడు. ఈ సినిమాలో వరుణ్‌ సందేశ్‌ పడిన కష్టం.. ప్రతీ సీన్‌లో స్పష్టంగా కనిపించింది. ఈ సినిమాతో అతడు నటుడిగా మరో మెట్టు పైకెక్కాడు. అటు బాలరాజుగా చేసిన ఛత్రపతి శేఖర్, మంజుగా చేసిన మధు తమ నటనతో ఆకట్టుకున్నారు. కిడ్నాప్ అయిన ఆరుగురు కూడా ఉన్నంతలో పర్వాలేదనిపించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించి మెప్పించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే? చేయని నేరానికి ఏళ్ల తరబడి శిక్ష అనుభవించిన ఘటనలు ఇటీవల తరచూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. దర్శకుడు రాజేష్‌ జగన్నాథం ఈ పాయింట్‌నే కథాంశంగా తీసుకోవడం ప్రశంసనీయం. ఆరుగురు వ్యక్తుల కిడ్నాప్‌తో కథ మెుదలు పెట్టిన దర్శకుడు.. వారి నుంచి నిజాన్ని రాబట్టేందుకు ఇంటర్వెల్‌ వరకూ సమయాన్ని తీసుకోవడం కాస్త సాగదీతలా అనిపిస్తుంది. ప్రేక్షకులకు బోర్‌ తెప్పిస్తుంది. అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ను దర్శకుడు చాలా ఆసక్తికరంగా నడిపించారు. బాలరాజు, మంజు ఎవరు? వాళ్ల బ్యాక్ స్టోరీ ఏంటి? కిడ్నాప్ అయిన ఆరుగురికి ఈ కేసుకి సంబంధమేంటి? అన్న ప్రశ్నలకు సెకండాఫ్‌లో క్లారిటీ ఇస్తూ వచ్చారు డైరెక్టర్‌. క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని ట్విస్ట్‌ ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేస్తుంది. ఫస్టాఫ్‌లోని సాగదీత సన్నివేశాలను పక్కనబెడితే క్రైమ్‌ థ్రిల్లర్‌లను ఇష్టపడేవారికి ఈ మూవీ పర్వాలేదనిపిస్తుంది. టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. నేపథ్యం సంగీతం మెప్పిస్తుంది. అయితే కొన్ని చోట్ల డైలాగ్స్‌ను డామినేట్ చేయడం వల్ల సరిగా వినిపించలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. తక్కువ లోకేషన్స్‌లో సినిమాను తీసినప్పటికీ విజువల్స్‌ చాలా నేచురల్‌గా ఉన్నాయి. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా తగ్గట్లు ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్ వరణ్‌ సందేశ్‌ నటననేపథ్య సంగీతంసెకండాఫ్‌ మైనస్‌ పాయింట్స్‌ ఫస్టాఫ్‌సాగదీత సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5
    జూన్ 21 , 2024

    @2021 KTree