• TFIDB EN
  • తులసివనంWeb Series3 Episodes
    UTelugu
    తులసి అనే యువకుడు క్రికెట్‌లో ఉన్నత స్థితికి చేరాలని కలలు కంటాడు. ఇందులో రాణించేందుకు కష్టపడుతుంటాడు. ఈ ప్రయాణంలో కుటుంబ పరిస్థితులు అతడి కలలకు అడ్డంకిగా మారతాయి. మరి తులసి క్రికెట్‌లో ఉన్నతస్థాయికి చేరాడా? లేదా తన జీవితం ఇంతే అని సరిపెట్టుకున్నాడా? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌EtvAppఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    ఐశ్వర్య హోల్లకల్
    సిద్ధార్థ్ గొల్లపూడికౌశల్ పీఎం సర్
    రాజరాజన్
    వెంకటేష్ కాకుమాను
    అక్షయ్ లగుసాని
    సిబ్బంది
    అనిల్ రెడ్డిదర్శకుడు
    తరుణ్ భాస్కర్
    నిర్మాత

    @2021 KTree