• TFIDB EN
  • ఎ. కోదండరామి రెడ్డి
    జననం : జూలై 01 , 1950
    ప్రదేశం: నెల్లూరు, మద్రాసు రాష్ట్రం (ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో ఉంది), భారతదేశం
    ఎ. కోదండరామిరెడ్డి ఒక తెలుగు చిత్ర దర్శకుడు. కమర్షియల్‌ తెలుగులో ఎక్కువ విజయాలు సాధించిన డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు. చిరంజీవికి స్టార్‌డమ్ కట్టబెట్టిన ఖైదీ చిత్రం కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చింది. న్యాయం కావాలి చిత్రంతో మొదలైన చిరంజీవి- కోదండరామిరెడ్డి సినీ ప్రయాణం ముఠా మేస్త్రి సినిమా వరకు సాగింది. వీరిద్దరు కలిపి 25 సినిమాలకు పనిచేసారు. అందులో 80% విజయం సాధించాయి. ఆ కాలంలోని హీరోల్లో NTR తప్ప మిగిలన అందరు అగ్ర హీరోలతో చిత్రాలు తీసాడు. ముఠా మేస్త్రీ, కొండవీటి దొంగ, నారీ నారీ నడుమ మురారి, జేబుదొంగ, పసివాడి ప్రాణం, దొంగ మొగుడు, విజేత, ఛాలెంజ్, ఖైదీ, అభిలాష, న్యాయం కావాలి వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను తీసాడు. ఆయన కెరీర్‌లో మొత్తం 94 చిత్రాలను డైరెక్ట్ చేశారు. వీటిలో 90శాతం సినిమాలు విజయం సాధించారు. ఇలాంటి ఘనత మరే డైరెక్టర్‌కు లేదు. సినీ రంగంలో ఆయన చేసిన కృషికి బీఎన్‌ రెడ్డి జాతీయ జీవిత సాఫల్య పురస్కారం అందించింది.
    ఆహాలో ఈ టాప్ 25 హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు.. తెలుసా?Editorial List
    ఆహాలో ఈ టాప్ 25 హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు.. తెలుసా?
    ఎ. కోదండరామి రెడ్డి వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ఎ. కోదండరామి రెడ్డి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree