• TFIDB EN
  • ఆకాంక్ష సింగ్
    ప్రదేశం: జైపూర్, రాజస్థాన్, భారతదేశం
    ఆకాంక్ష సింగ్ టాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్. ప్రధానంగా తెలుగు, హిందీ చిత్రాల్లో కథానాయికగా రాణిస్తోంది. తొలుత సీరియల్లో పనిచేసిన ఈ ముద్దుగుమ్మ బద్రినాథ్‌ కి దుల్హానియా చిత్రం ద్వారా హిందీలో పరిచయం అయింది. తెలుగులో మళ్లీ రావా(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. దేవదాస్, క్లాప్ చిత్రాల్లో నటించింది. పరంపర, మీట్ క్యూట్ వంటి వెబ్‌సిరీస్‌ల్లో అలరించింది.

    ఆకాంక్ష సింగ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ఆకాంక్ష సింగ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree