
అజయ్ దేవగన్
జననం : ఏప్రిల్ 02 , 1969
ప్రదేశం: న్యూ ఢిల్లీ, ఢిల్లీ, భారతదేశం
బాలీవుడ్ దిగ్గజ నటుల్లో అజయ్ దేవగన్ ఒకరు. వందకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన నాలుగు జాతీయ అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. నటుడిగా, డైరెక్టర్‌గా, నిర్మాతగా సేవలందించిన అజయ్ దేవగన్‌ను కేంద్రం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. బాలీవుడ్ నటి కాజల్‌ను ఆయన ఫిబ్రవరి, 1999లో వివాహం చేసుకున్నారు.

Telugu Pan India Movies: జాతీయ స్థాయిలో పాపులర్ అయిన టాలీవుడ్ చిత్రాలు

మైదాన్
11 ఏప్రిల్ 2024 న విడుదలైంది

షైతాన్
08 మార్చి 2024 న విడుదలైంది

ది ట్రయల్
14 జూలై 2023 న విడుదలైంది
.jpeg)
ఆర్ఆర్ఆర్
25 మార్చి 2022 న విడుదలైంది

రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్
04 మార్చి 2022 న విడుదలైంది

ది గ్రేట్ ఇండియన్ మర్డర్
04 ఫిబ్రవరి 2022 న విడుదలైంది

భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా
13 ఆగస్టు 2021 న విడుదలైంది
అజయ్ దేవగన్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే అజయ్ దేవగన్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.