• TFIDB EN
  • అజయ్ ఘోష్
    ప్రదేశం: చీరాల, వేటపాలెం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
    "అజయ్‌ ఘోష్ తెలుగు సినిమా నటుడు. ఆయన 2010లో విడుదలైన ప్రస్థానం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. రాజు గారి గది 3 సినిమాకు గాను ఉత్తమ హస్య నటుడిగా సైమా పురస్కారం అందుకున్నారు. ఆయన తెలుగుతో పాటు తమిళ భాషా చిత్రాలలో విలన్‌గా నటించి మెప్పించాడు. ఆయన నటించిన చిత్రాల్లో జ్యోతి లక్ష్మి (2015) మరియు విసరణై (2016), మూకుతి అమ్మన్ (2020) మరియు పుష్ప: ది రైజ్ ( 2021), మంగళవారం సినిమాలు ఆయనకు పేరు తెచ్చి పెట్టాయి.

    అజయ్ ఘోష్ అభిరుచులు ఏంటి?

    సినిమాలు చూడటం, కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయడం

    అజయ్ ఘోష్ ఏం చదువుకున్నారు?

    అజయ్‌ ఘోష్‌ ఇంటర్‌ వరకూ చదువుకున్నారు.

    అజయ్ ఘోష్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    అజయ్ ఘోష్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో 2024 వరకూ 49 సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అజయ్‌ ఘోష్‌ పనిచేశారు. తమిళం, మలయాళం భాషల్లో మరో 13 చిత్రాల్లో ఆయన చేశారు.

    అజయ్ ఘోష్‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    భజన బ్యాచ్‌ (2019) అనే టీవీ సిరీస్‌లో అజయ్‌ ఘోష్‌ నటించారు.

    అజయ్ ఘోష్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Viral Videos

    View post on Instagram
     

    Ajay Ghosh Viral Video

    Watch on YouTube

    Artist Ajay Ghosh Viral Video

    View post on X

    Ajay Ghosh Viral Video

    Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్‌హుడ్ సినిమాలు ఇవే!Editorial List
    Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్‌హుడ్ సినిమాలు ఇవే!

    అజయ్ ఘోష్ తల్లిదండ్రులు ఎవరు?

    అజయ్ ఘోష్‌ తండ్రి గొప్ప ఫ్రీడం ఫైటర్‌. కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (1951–1962)గా పనిచేసిన బెంగాల్‌ స్వాతంత్ర సమరయోధుడు అజయ్‌ కుమార్‌ ఘోష్‌ పేరునే తన కుమారుడికి పెట్టారు.

    అజయ్ ఘోష్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    అజయ్ ఘోష్‌కు ఇద్దరు సోదరులు ఉన్నారు.

    అజయ్ ఘోష్ పెళ్లి ఎప్పుడు అయింది?

    అజయ్‌ ఘోష్‌.. శంభాలక్ష్మీని పెళ్లి చేసుకున్నారు.

    అజయ్ ఘోష్ కు పిల్లలు ఎంత మంది?

    ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి పేర్లు భగత్ సింగ్‌, రామాంజనేయులు.

    అజయ్ ఘోష్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    అజయ్‌ ఘోష్‌.. కెరీర్‌ ప్రారంభంలో రంగస్థల నటుడిగా చేశారు. బాపట్ల సిటీ కేబుల్‌లో న్యూస్‌ రీడర్‌గాను పనిచేశారు. 2021లో వచ్చిన 'పుష్ప' చిత్రంతో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పాపులర్ అయ్యారు.

    అజయ్ ఘోష్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    అజయ్‌ ఘోష్‌.. ప్రస్థానం(2010) సినిమాతో తెరంగేట్రం చేశారు.

    తెలుగులో అజయ్ ఘోష్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన అజయ్ ఘోష్ తొలి చిత్రం ఏది?

    అజయ్ ఘోష్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    పుష్పచిత్రంలో కొండా రెడ్డి పాత్ర

    అజయ్ ఘోష్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Watch on YouTube

    అజయ్ ఘోష్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Watch on YouTube

    అజయ్ ఘోష్ రెమ్యూనరేషన్ ఎంత?

    పాత్రను బట్టి ఒక్కో సినిమాకు రూ.30 లక్షల వరకూ తీసుకుంటున్నారు.

    అజయ్ ఘోష్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    చికెన్‌, చేపల పులుసు

    అజయ్ ఘోష్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    అజయ్ ఘోష్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు

    అజయ్ ఘోష్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    అజయ్ ఘోష్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    గోధుమ రంగు

    అజయ్ ఘోష్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    అజయ్‌ ఘోష్‌ ఆస్తుల విలువ రూ.5-10 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.

    అజయ్ ఘోష్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    అజయ్‌ ఘోష్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 987 మంది ఫాలో అవుతున్నారు.

    అజయ్ ఘోష్ సోషల్‌ మీడియా లింక్స్‌

    అజయ్ ఘోష్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • సైమా అవార్డు - 2022

      2022లో మంచి రోజులు చిత్రానికి గాను బెస్ట్ కమెడియన్‌గా సైమా అవార్డుకు నామినేట్‌ అయ్యారు.

    అజయ్ ఘోష్ కు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా?

    అజయ్ ఘోష్‌.. జనసేన పార్టీకి అభిమాని. అయితే ఆ పార్టీలో క్రియాశీలక బాధ్యతలు ఏమి నిర్వర్తించడం లేదు.
    అజయ్ ఘోష్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే అజయ్ ఘోష్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree