• TFIDB EN
  • అలియా భట్
    జననం : మార్చి 15 , 1993
    ఆలియా భట్ ప్రముఖ భారతీయ సినీ నటి. ఆమె ప్రధానంగా హిందీ సినిమాల్లో నటిస్తోంది. RRR చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. హిందీలో.. ‘స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్’ చిత్రం ఆమె కెరీర్‌లో హీరోయిన్‌గా చేసిన తొలి చిత్రం. ఆమె నటనకు చాలా ప్రసిద్ధి చెందింది. హైవే (2014)లో తన పాత్రకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకుంది. ఉడ్తా పంజాబ్ (2016), రాజీ (2018), గల్లీ బాయ్ (2019), గంగూబాయి కతియావాడి (2022)లో ఆమె తన పాత్రలకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది. అలాగే గంగూబాయి కతియావాడి చిత్రంలో ఆమె నటనకుగాను ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకుంది. 2024లో టైమ్స్ ప్రకటించిన మోస్ట్ ఇన్‌ఫ్యూయేన్సియల్ పర్సన్స్ జాబితాలో ఆమె చోటు దక్కించుకుంది.

    అలియా భట్ వయసు ఎంత?

    అలియా భట్‌ వయసు 32 సంవత్సరాలు

    అలియా భట్ ముద్దు పేరు ఏంటి?

    అలు

    అలియా భట్ ఎత్తు ఎంత?

    5' 3'' (160cm)

    అలియా భట్ అభిరుచులు ఏంటి?

    సింగింగ్‌, ట్రావెలింగ్‌, యోగా చేయడం

    అలియా భట్ ఏం చదువుకున్నారు?

    హైస్కూల్‌ వరకే అలియా చదువుకుంది.

    అలియా భట్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    జమ్నాబాయ్‌ నర్సీ స్కూల్‌, ముంబయి

    అలియా భట్ రిలేషన్‌లో ఉంది ఎవరు?

    బాలీవుడ్‌ స్టార్స్‌ వరుణ్‌ ధావన్‌, సిద్దార్థ్‌ మల్హోత్రతో అలియా రిలేషన్‌లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

    అలియా భట్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    ఆకాంక్ష రంజన్‌ కపూర్‌

    అలియా భట్ ఫిగర్ మెజర్‌మెంట్స్?

    33-26-34

    అలియా భట్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    అలియా భట్ Hot Pics

    Images

    Actress Alia Bhatt

    Images

    Alia Bhatt Hot Images

    అలియా భట్ In Bikini

    Images

    Alia Bhatt Hot In Bikini

    Images

    Alia Bhatt Images in Bikini

    అలియా భట్ In Saree

    Images

    Alia Bhatt Images in Traditional Saree

    అలియా భట్ With Pet Cats

    Images

    Alia Bhatt With Pets

    అలియా భట్ In Ethnic Dress

    Images

    Alia Bhatt In Traditional Dress

    Images

    Alia Bhatt Hot In Ethnic Wear

    అలియా భట్ Childhood Images

    Images

    Alia Bhatt Childhood Images

    Images

    Alia Bhatt Images in Childhood

    అలియా భట్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Alia Bhatt

    Viral Videos

    View post on X

    Alia Bhatt Viral Video

    Insta Hot Reels

    View post on Instagram
     

    Actress Alia Bhatt Hot Insta Reel

    అలియా భట్ పెంపుడు కుక్క పేరు?

    అలియాకు ఓ పెంపుడు పిల్లి ఉంది. దాని పేరు ఎడ్వర్డ్‌

    అలియా భట్ తల్లిదండ్రులు ఎవరు?

    మహేష్‌ భట్‌, సోని రజ్దాన్‌

    అలియా భట్ తల్లిదండ్రులు ఏం చేస్తారు?

    అలియా భట్‌ తండ్రి.. మహేష్‌ భట్‌ బాలీవుడ్‌లో దిగ్గజ నిర్మాత. పలు సూపర్ హిట్‌ చిత్రాలు నిర్మించారు. తల్లి సోని రజ్దాన్‌.. అలనాటి హిందీ నటి.

    అలియా భట్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    అలియాకు ఒక సోదరుడు.. ఇద్దరు స్టిస్టర్స్‌ ఉన్నారు. సోదరుడి పేరు రాహుల్‌ భట్‌ కాగా, సిస్టర్స్‌ పేర్లు పూజా భట్‌, షాహిన్ భట్‌.

    అలియా భట్ పెళ్లి ఎప్పుడు అయింది?

    బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ను అలియా 14 ఏప్రిల్‌, 2022లో పెళ్లి చేసుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహానికి పలువురు బాలీవుడ్‌ సినీ ప్రముఖులు హాజరయ్యారు.

    అలియా భట్ కు పిల్లలు ఎంత మంది?

    అలియాకు ఒక పాప ఉంది. పేరు రాహా.

    అలియా భట్ Family Pictures

    Images

    Alia Bhatt With Her Daughter

    Images

    Alia Bhatt

    అలియా భట్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    హైవే (Highway) సినిమాతో అలియా పాపులర్ అయ్యింది.

    అలియా భట్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (2012)

    తెలుగులో అలియా భట్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (2012)

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన అలియా భట్ తొలి చిత్రం ఏది?

    అలియా భట్‌ నటించిన 8 చిత్రాలు.. రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి.

    అలియా భట్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    రాజీ' సినిమాలో సెహమత్‌ ఖాన్ పాత్ర

    అలియా భట్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    అలియా భట్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    అలియా భట్ రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ.10-12 కోట్ల వరకూ తీసుకుంటోంది.

    అలియా భట్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    అలియా భట్ కు ఇష్టమైన నటి ఎవరు?

    అలియా భట్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    హిందీ, ఇంగ్లీషు

    అలియా భట్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    అలియా భట్ ఫెవరెట్ సినిమా ఏది?

    ఎటర్నల్‌ సన్‌షైన్‌ ఆఫ్‌ ద స్పాట్‌లెస్‌ మైండ్‌ (2004)

    అలియా భట్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    రెడ్‌

    అలియా భట్ కు ఇష్టమైన సింగర్స్ ఎవరు?

    అలియా భట్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    అలియా భట్ ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    విరాట్‌ కోహ్లీ

    అలియా భట్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    హిమాచల్‌ ప్రదేశ్‌, లండన్‌

    అలియా భట్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    Land Rover – Range Rover Vogue Audi A6 BMW 7-Series Audi Q5 Audi Q7

    అలియా భట్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    అలియా భట్‌ ఆస్తుల విలువ.. రూ.165 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం.

    అలియా భట్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    84.7 మిలియన్లు

    అలియా భట్ సోషల్‌ మీడియా లింక్స్‌

    అలియా భట్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • లయన్స్ గోల్డ్‌ అవార్డ్‌ - 2012

      2012లో 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌' చిత్రానికి గాను ఫేవరేట్‌ డెబ్యూట్‌ స్టార్‌గా లయన్స్ గోల్డ్‌ అవార్డ్‌ గెలుచుకుంది.

    • నేషనల్ అవార్డ్‌ - 2023

      2023లో 'గంగుబాయ్‌' చిత్రానికి గాను ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్‌ గెలుచుకుంది.

    • ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డు

      2019, 2020లో 'రాజీ', 'గల్లీ బాయ్‌' చిత్రాలకు గాను ఉత్తమ లీడ్‌ రోల్‌ నటిగా ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డు అందుకుంది.

    అలియా భట్పై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?

    - కాఫీ విత్ కరణ్‌ షోలో భారత రాష్ట్రపతి పృథ్వీరాజ్‌ చౌహన్ అని తప్పు చెప్పి వివాదాన్ని మూటగట్టుకుంది. - సుశాంత్‌ సింగ్ రాజ్‌ సూసైడ్‌ తర్వాత నెపోటిజంపై జరిగిన సోషల్‌ మీడియా వార్‌లో అలియాపై పెద్ద ఎత్తున ట్రోల్స్‌ వచ్చాయి.

    అలియా భట్ కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?

    అలియా భట్‌ ఫేమస్‌ నటిగా కొనసాగుతూనే.. నిర్మాతగాను సినిమాలు నిర్మిస్తోంది.

    అలియా భట్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    క్యాడ్‌బరీ పెర్క్‌ టీవీసీ, రాగా బై టైటాన్స్‌, ఔరెలియా, మలబార్‌ తదితర వ్యాపార ప్రకటనల్లో అలియా నటించింది.
    అలియా భట్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే అలియా భట్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree