• TFIDB EN
  • అల్లు శిరీష్
    జననం : మే 30 , 1987
    ప్రదేశం: మద్రాసు, తమిళనాడు, భారతదేశం
    అల్లు శిరీష్ తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు. గీతా ఆర్ట్స్ సంస్థ కో-ప్రొడ్యూసర్ గా, సౌత్ స్కోప్ మాసపత్రిక ఎడిటర్‌గా కూడా ప్రసిద్ధి చెందాడు. కె. రాధామోహన్ డైరెక్షన్‌లో వచ్చిన గౌరవం చిత్రంతో తెరంగేట్రం చేశాడు. సినిమాల్లోకి రాకముందు.. అల్లు శిరీష్ ఓ తమిళ సీరియల్‌లో బాలనటుడుగా నటించాడు. తన అన్న అల్లు అర్జున్, బావ రామ్‌చరణ్ నటన ప్రభావంతో తెలుగు సినిమారంగంలోకి అరంగేట్రం చేశాడు. చాలా సినిమాల్లో నటించినప్పటికీ.. అతనికి సరైన కమర్షియల్ బ్రేక్ ఇంకా రాలేదనే చెప్పాలి. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఊర్వశివో, రాక్షసివో వంటి హిట్ చిత్రాల్లో నటించాడు. అతని కెరీర్‌లో ఊర్వశివో, రాక్షసివో చిత్రం కమర్షియల్‌గా కొంతమేర సక్సెస్ సాధించింది.

    అల్లు శిరీష్ వయసు ఎంత?

    అల్లు శిరీష్ వయసు 38 సంవత్సరాలు

    అల్లు శిరీష్ ఎత్తు ఎంత?

    5'7"(173cm)

    అల్లు శిరీష్ అభిరుచులు ఏంటి?

    సినిమాలు చూడటం, ఖాళీ సమయంలో స్నేహితులతో బయటికి వెళ్తుంటాడు. డ్రైవింగ్, జిమ్‌ కూడా చేస్తుంటాడు

    అల్లు శిరీష్ ఏం చదువుకున్నారు?

    MCJ

    అల్లు శిరీష్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    PSBB సెకండరీ స్కూలు, చెన్నై. ఆర్‌డీ నేషనల్ & W.A సైన్స్ కాలేజ్ ముంబాయి

    అల్లు శిరీష్ రిలేషన్‌లో ఉంది ఎవరు?

    అను ఇమాన్యూవెల్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి.

    అల్లు శిరీష్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    అల్లు శిరీష్ In Sun Glasses

    Images

    Hero Allu Sirish

    Images

    Allu Sirish Images

    అల్లు శిరీష్ Childhood Images

    Images

    Allu Sirish and Ram Charan Childhood Images

    Images

    Actor Allu Sirish Childhood Images

    అల్లు శిరీష్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Allu Sirish

    అల్లు శిరీష్ నటించిన హిట్ చిత్రాలుEditorial List
    అల్లు శిరీష్ నటించిన హిట్ చిత్రాలు
    Tollywood Science Fiction Movies: తెలుగులో వచ్చిన టాప్‌ సైంటి ఫిక్‌ చిత్రాలు Editorial List
    Tollywood Science Fiction Movies: తెలుగులో వచ్చిన టాప్‌ సైంటి ఫిక్‌ చిత్రాలు

    అల్లు శిరీష్ తల్లిదండ్రులు ఎవరు?

    అల్లు శిరీష్ ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్, నిర్మల దంపతుల కుమారుడు. దివంగత ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య మనవడు. హీరో అల్లు అర్జున్‌, నిర్మాత అల్లు వెంకటేష్‌కు సొంత తమ్ముడు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబుకుమేనళ్లుడు. రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్ ఇతనికి బావ వరుస అవుతారు.

    అల్లు శిరీష్ తల్లిదండ్రులు ఏం చేస్తారు?

    అల్లు శిరీష్ తండ్రి అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై సినిమాలను నిర్మిస్తున్నారు. టాలీవుడ్‌లో ఆయన ఒక టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్

    అల్లు శిరీష్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    అల్లు అర్జున్, అల్లు వెంకటేష్

    అల్లు శిరీష్ Family Pictures

    Images

    Allu Sirish Family Images

    Images

    Allu Sirish Brothers

    అల్లు శిరీష్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    అల్లు శిరీష్ స్వాగ్, డైలాగ్ మాడ్యూలేషన్ అతన్ని ప్రత్యేకంగా నిలిపింది. ముఖ్యంగా ఊర్వశివో రాక్షసివో చిత్రంలో అతని కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

    అల్లు శిరీష్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో అల్లు శిరీష్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    ఊర్వశివో రాక్షసివో సినిమా శిరీష్‌కు తొలి హిట్‌ను అందించింది

    అల్లు శిరీష్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Allu Sirish best dialogues

    అల్లు శిరీష్ రెమ్యూనరేషన్ ఎంత?

    అల్లు శిరీష్ ఒక్కో చిత్రానికి రూ.2.5కోట్ల వరకు తీసుకుంటున్నాడు

    అల్లు శిరీష్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    నాన్‌వెజ్

    అల్లు శిరీష్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    అల్లు శిరీష్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, తమిళం

    అల్లు శిరీష్ ఫెవరెట్ సినిమా ఏది?

    గ్యాంగ్ లీడర్, 3 ఇడియట్స్

    అల్లు శిరీష్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్, వైట్

    అల్లు శిరీష్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    ఆడి క్యూ7

    అల్లు శిరీష్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు

    అల్లు శిరీష్ సోషల్‌ మీడియా లింక్స్‌

    అల్లు శిరీష్పై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?

    అల్లు స్నేహారెడ్డి బర్త్ డే సందర్భంగా ఆమెను హగ్‌ చేసుకున్న ఫోటో సోషల్ మీడియాలోషోర్ చేయడం వివాదాస్పదం అయింది. ఆ ఫోటోపై ట్రోల్స్ నడిచాయి.
    అల్లు శిరీష్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే అల్లు శిరీష్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree