• TFIDB EN
  • అమర్‌దీప్ చౌదరి
    జననం : నవంబర్ 20 , 1990
    ప్రదేశం: అనంతపురం జిల్లా
    అమర్‌దీప్ ప్రముఖ బుల్లితెర నటుడు. 1990 నవంబర్‌ 8న ఏపీలోని అనంతపురం జిల్లాలో జన్మించాడు. కెరీర్‌ ప్రారంభంలో పలు షార్ట్‌ ఫిల్మ్స్‌ చేశాడు. 'జానకి కలగనలేదు' సీరియల్‌లో లీడ్‌ రోల్‌లో నటించి గుర్తింపు పొందాడు. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 7లో కంటెస్టెంట్‌గా పాల్గొని మరింత పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్‌లలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.

    అమర్‌దీప్ చౌదరి వయసు ఎంత?

    అమర్‌దీప్ వయసు 34 సంవత్సరాలు

    అమర్‌దీప్ చౌదరి ముద్దు పేరు ఏంటి?

    అమర్‌

    అమర్‌దీప్ చౌదరి ఎత్తు ఎంత?

    5' 10'' (178 cm)

    అమర్‌దీప్ చౌదరి అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌, డ్యాన్సింగ్‌

    అమర్‌దీప్ చౌదరి ఏం చదువుకున్నారు?

    బీటెక్‌

    అమర్‌దీప్ చౌదరి సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    షార్ట్‌ ఫిల్మ్స్‌, టీవీ సీరియల్స్‌లో నటించారు.

    అమర్‌దీప్ చౌదరి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    సీరియల్‌ నటుడు మానస్‌

    అమర్‌దీప్ చౌదరి‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    రాజు గారి కిడ్నాప్‌, ఐరావతం, అభిలాష, ప్రేమదేశం వంటి చిత్రాల్లో నటించారు.

    అమర్‌దీప్ చౌదరి‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    వెబ్‌సిరీస్‌లు చేయలేదు. పరిణయం, మంగమ్మ గారి మనవడు, సూపర్‌ మచ్చి తదితర షార్ట్‌ ఫిల్మ్స్‌ చేశాడు. 'జానకి గలగనలేదు' వంటి పాపులర్‌ సీరియల్‌లో లీడ్‌లో నటించాడు.

    అమర్‌దీప్ చౌదరి అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Amardeep Chowdary

    అమర్‌దీప్ చౌదరి‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    అమర్‌దీప్‌కు ఓ నేహల్‌ గంగావత్‌ అనే సిస్టర్‌ ఉంది. ఆమె కూడా సీరియల్స్‌లో నటించింది.

    అమర్‌దీప్ చౌదరి పెళ్లి ఎప్పుడు అయింది?

    సీరియల్‌ నటి తేజస్విని గౌడను 2022 డిసెంబర్‌ 14న అమర్‌దీప్‌ వివాహం చేసుకున్నాడు.

    అమర్‌దీప్ చౌదరి ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    జానకి గలగనలేదు' సీరియల్‌తో అమర్‌దీప్‌ గుర్తింపు పొందాడు. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 7లో పాల్గొని మరింత పాపులర్ అయ్యాడు. షో రన్నరప్‌గా నిలిచి ప్రశంసలు అందుకున్నాడు.

    అమర్‌దీప్ చౌదరి లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    అభిలాష (2023)

    అమర్‌దీప్ చౌదరి కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    జానకి గలగనలేదు' సీరియల్‌లోని పాత్ర

    అమర్‌దీప్ చౌదరి బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Watch on YouTube

    అమర్‌దీప్ చౌదరి బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    అమర్‌దీప్ చౌదరి కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    హైదరాబాద్‌ బిర్యాని

    అమర్‌దీప్ చౌదరి కు ఇష్టమైన నటుడు ఎవరు?

    అమర్‌దీప్ చౌదరి ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    అమర్‌దీప్ చౌదరి ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్‌

    అమర్‌దీప్ చౌదరి ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    అమర్‌దీప్ చౌదరి ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    విరాట్‌ కోహ్లీ

    అమర్‌దీప్ చౌదరి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    461K ఫాలోవర్లు ఉన్నారు.

    అమర్‌దీప్ చౌదరి సోషల్‌ మీడియా లింక్స్‌

    అమర్‌దీప్ చౌదరి కు సంబంధించిన వివాదాలు?

    బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 7లో తోటి కంటెస్టెంట్‌ పల్లె ప్రశాంత్‌ పట్ల అమర్‌దీప్‌ వ్యవహరించి శైలి వివాదస్పదమైంది.
    అమర్‌దీప్ చౌదరి వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే అమర్‌దీప్ చౌదరి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree