
అమ్ము అభిరామి
జననం : మార్చి 16 , 2000
ప్రదేశం: చెన్నై, తమిళనాడు
అమ్ము అభిరామి తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన యువ నటి. 2000 మార్చి 21న చెన్నైలో జన్మించింది. తమిళ చిత్రం భైరవ (2017)తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 'రాత్ససన్' (2018) సినిమాలో టీనేజ్ గార్ల్ అమ్ము పాత్ర పోషించి పాపులర్ అయ్యింది. ఆ తర్వాత అసురన్ (2019)లో ధనుష్ పక్కన కనిపించి మరింత ఫేమ్ సొంతం చేసుకుంది. హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టు, ఫ్రెండ్ పాత్రల్లో 23 పైగా చిత్రాల్లో అమ్ము నటించింది. అటు తెలుగులోనూ ఐదు సినిమాల్లో కనిపించింది.
అమ్ము అభిరామి వయసు ఎంత?
అమ్ము అభిరామి వయసు 25 సంవత్సరాలు
అమ్ము అభిరామి ముద్దు పేరు ఏంటి?
అమ్ము
అమ్ము అభిరామి ఎత్తు ఎంత?
5' 5'' (165 cm)
అమ్ము అభిరామి అభిరుచులు ఏంటి?
స్కెచింగ్, రీడింగ్ బుక్స్
అమ్ము అభిరామి ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
స్వామి మెట్రిక్యూలేషన్ హై స్కూల్, చెన్నై
అమ్ము అభిరామి ఫిగర్ మెజర్‌మెంట్స్?
34-28-34
అమ్ము అభిరామి ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
తెలుగులో ఐదు చిత్రాలు చేసింది. తమిళ చిత్రాలు కలుపుకొని కెరీర్‌లో 24 సినిమాల్లో అమ్ము అభిరామి కనిపించింది.
అమ్ము అభిరామి ఇప్పటివరకూ చేసిన వెబ్ సిరీస్‌లు?
నాగేంద్రన్స్ హనీమూన్' సిరీస్‌లో నటించింది. అటు బుల్లితెరపై విజయ్ టీవీలో వచ్చిన 'కూకూ విత్ కోమలి సీజన్ 3' షోలో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది.
అమ్ము అభిరామి In Ethnic Dress
అమ్ము అభిరామి In Half Saree
అమ్ము అభిరామి With Pet Dogs
అమ్ము అభిరామి In Saree
అమ్ము అభిరామి Hot Pics
అమ్ము అభిరామి అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Ammu Abhirami Viral Video

భలే ఉన్నాడే
13 సెప్టెంబర్ 2024 న విడుదలైంది

గోలీ సోడా: రైజింగ్
13 సెప్టెంబర్ 2024 న విడుదలైంది

నాగేంద్రన్స్ హనీమూన్
19 జూలై 2024 న విడుదలైంది

హాట్ స్పాట్
29 మార్చి 2024 న విడుదలైంది

డెవిల్
29 డిసెంబర్ 2023 న విడుదలైంది

తాండట్టి
23 జూన్ 2023 న విడుదలైంది

నారప్ప
20 జూలై 2021 న విడుదలైంది

FCUK: ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్
12 ఫిబ్రవరి 2021 న విడుదలైంది
.jpeg)
దొంగ
20 డిసెంబర్ 2019 న విడుదలైంది
.jpeg)
రాక్షసుడు
02 ఆగస్టు 2019 న విడుదలైంది

గ్యాంగ్
12 జనవరి 2018 న విడుదలైంది

ఖాకీ
17 నవంబర్ 2017 న విడుదలైంది
అమ్ము అభిరామి సోదరుడు/సోదరి పేరు ఏంటి?
ఒక బ్రదర్ ఉన్నాడు. పేరు సర్వేష్ ఆర్.కే. (మ్యూజిక్ ఆర్టిస్టు)
అమ్ము అభిరామి ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
తమిళంలో వచ్చిన 'రాత్ససన్' (2018) సినిమాలో అమ్ము అనే టీనేజ్ గార్ల్‌గా నటించి పాపులర్ అయ్యింది. ఆ సినిమా ఇచ్చిన ఫేమ్‌తో అభిరామిగా ఉన్న ఆమె పేరు అమ్ము అభిరామిగా మారిపోయింది.
అమ్ము అభిరామి లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
రాక్షసుడు(2019) సినిమాతో అమ్ము అభిరామి తెలుగులో అడుగుపెట్టింది. ఇది తమిళంలో వచ్చిన 'రాత్ససన్' చిత్రానికి రీమేక్.
తెలుగులో అమ్ము అభిరామి ఫస్ట్ హిట్ మూవీ ఏది?
రాక్షసుడు(2019)
అమ్ము అభిరామి కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
రాత్ససన్, అసురన్ చిత్రాల్లో అత్యుత్తమ పాత్రలు చేసింది.
అమ్ము అభిరామి బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
అమ్ము అభిరామి బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
అమ్ము అభిరామి కు ఇష్టమైన ఆహారం ఏంటి?
బిర్యానీ
అమ్ము అభిరామి కు ఇష్టమైన నటుడు ఎవరు?
అమ్ము అభిరామి కు ఇష్టమైన నటి ఎవరు?
అమ్ము అభిరామి ఎన్ని భాషలు మాట్లాడగలరు?
తమిళం, హిందీ, ఇంగ్లీషు
అమ్ము అభిరామి ఫెవరెట్ సినిమా ఏది?
దళపతి (1991)
అమ్ము అభిరామి ఫేవరేట్ కలర్ ఏంటి?
బ్లూ
అమ్ము అభిరామి ఫేవరేట్ క్రీడ ఏది?
క్రికెట్, బాడ్మింటన్
అమ్ము అభిరామి ఫేవరేట్ క్రికెట్ ప్లేయర్లు ఎవరు?
విరాట్ కోహ్లీ
అమ్ము అభిరామి వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?
Mahindra Thar
అమ్ము అభిరామి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
1.2 మిలియన్లు
అమ్ము అభిరామి సోషల్ మీడియా లింక్స్
అమ్ము అభిరామి కి ఎన్ని అవార్డులు వచ్చాయి?
జేఎఫ్‌డబ్ల్యూ అవార్డ్ - 2020
అసురన్ (తమిళం) చిత్రానికి గాను ఉత్తమ సహాయనటిగా అవార్డు అందుకుంది
అమ్ము అభిరామి వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే అమ్ము అభిరామి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.