అనసూయ భరద్వాజ్
ప్రదేశం: హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
బుల్లితెర వ్యాఖ్యతగా అలరించిన గ్లామరస్ యాంకర్ అనసూయ.. నటిగా తొలిసారి నాగ(2003) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత నాగార్జున నటించిన సొగ్గాడే చిన్నినాయన చిత్రంలో బుజ్జి క్యారెక్టర్‌లో నటించింది. ఈ చిత్రంలో ఆమె గ్లామరస్ నటనకుగాను అవకాశాలు క్యూ కట్టాయి. రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రంలో ఆమె చేసిన రంగమత్త పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. యాంకర్ రోల్‌ను వదిలి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడేలా చేసింది. క్షణం, విన్నర్, పుష్ప, రంగమర్తాండ, విమానం వంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు తనలోని నటనా కోణాన్ని పరిచయం చేసింది. రంగస్థలం, క్షణం చిత్రాలకుగాను ఉత్తమ సహాయనటిగా సైమా పురస్కారాలు అందుకుంది.
అనసూయ భరద్వాజ్ వయసు ఎంత?
అనసూయ భరద్వాజ్ వయసు 39 సంవత్సరాలు
అనసూయ భరద్వాజ్ ఎత్తు ఎంత?
5'5"(165cm)
అనసూయ భరద్వాజ్ అభిరుచులు ఏంటి?
డ్యాన్సింగ్, షాపింగ్
అనసూయ భరద్వాజ్ ఏం చదువుకున్నారు?
ఇంజినీరింగ్‌లో గ్రాడ్యూయేషన్
అనసూయ భరద్వాజ్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
బద్రుకా కళాశాల (MBA)
అనసూయ భరద్వాజ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
అనసూయ భరద్వాజ్ Hot Pics
అనసూయ భరద్వాజ్ In Saree
అనసూయ భరద్వాజ్ In Ethnic Dress
అనసూయ భరద్వాజ్ In Bikini
అనసూయ భరద్వాజ్ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Insta Hot Reels
Anchor Anasuya Hot Video
సోగ్గాడే చిన్ని నాయనా
హాస్యం , డ్రామా
పుష్ప: ది రైజ్ - పార్ట్ 01
యాక్షన్ , థ్రిల్లర్
పుష్ప 2: ది రూల్
సింబా
రజాకార్ - సైలెంట్ జెనోసిదే అఫ్ హైదరాబాద్
ప్రేమ విమానం
పెద్ద కాపు: పార్ట్ 1
విమానం
రంగ మార్తాండ
మైఖేల్
గాడ్ ఫాదర్
వాంటెడ్ పండుగాడ్
దర్జా
ఖిలాడీ
అనసూయ భరద్వాజ్ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం
అనసూయ భరద్వాజ్‌తండ్రి పేరు సుదర్శన్‌రావు ఆయన రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ సెక్రెటరీగా పనిచేశారు.
అనసూయ భరద్వాజ్ పెళ్లి ఎప్పుడు అయింది?
ఇన్వెస్ట్‌మెంట్ ప్లానర్ అయిన సుశాంక్ భరద్వాజ్‌తో 2010లో అనసూయ వివాహం జరిగింది.
అనసూయ భరద్వాజ్ కు పిల్లలు ఎంత మంది?
ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు, శౌర్య, అయాన్
అనసూయ భరద్వాజ్ Family Pictures
అనసూయ భరద్వాజ్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
అనసూయ భరద్వాజ్ ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్‌గా పాపులర్ అయింది. ఈ షో ఆమెకు సినిమా అవకాశాలను తెచ్చిపెట్టింది.
అనసూయ భరద్వాజ్ లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
అనసూయ లీడ్ రోల్స్‌లో నటించనప్పటికీ... క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తోంది. సొగ్గాడే చిన్నినాయన చిత్రంలో తన గ్లామర్ షో ద్వారా ఆకట్టుకుంది.
తెలుగులో అనసూయ భరద్వాజ్ ఫస్ట్ హిట్ మూవీ ఏది?
రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన అనసూయ భరద్వాజ్ తొలి చిత్రం ఏది?
అనసూయ భరద్వాజ్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
అనసూయ భరద్వాజ్ తన కెరీర్‌లో చాలా వైవిధ్యమైన పాత్రలు చేసింది. ముఖ్యంగా పుష్ప చిత్రంలో దాక్షాయని క్యారెక్టర్ ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చింది
అనసూయ భరద్వాజ్ రెమ్యూనరేషన్ ఎంత?
అనసూయ భరద్వాజ్ ఒక్కో చిత్రానికి రూ.20Lakhs వరకు ఛార్జ్ చేస్తోంది.
అనసూయ భరద్వాజ్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?
హైదరాబాద్ బిర్యాని
అనసూయ భరద్వాజ్ కు ఇష్టమైన నటుడు ఎవరు?
అనసూయ భరద్వాజ్ కు ఇష్టమైన నటి ఎవరు?
అనసూయ భరద్వాజ్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
తెలుగు, హిందీ, ఇంగ్లీష్
అనసూయ భరద్వాజ్ ఫేవరేట్ కలర్ ఏంటి?
రెడ్
అనసూయ భరద్వాజ్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?
లండన్
అనసూయ భరద్వాజ్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?
రూ. 93LAKHS విలువైన ఆడి క్యూ7 కారును ఆమె కొనుగులు చేసింది
అనసూయ భరద్వాజ్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్) ఎంత?
రూ.10 కోట్లు
అనసూయ భరద్వాజ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
1.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు
అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా లింక్స్
అనసూయ భరద్వాజ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే అనసూయ భరద్వాజ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.